మనస్సాక్షి
మనస్సాక్షి
మూల వాక్యం: అపొ 24:16 - దేవునియెడలను మనుష్యులయెడలను నిర్దోషమైన మనస్సాక్షి కలిగియుండుటకు అభ్యాసము చేయుచున్నాను
I. మనస్సాక్షి అంటే ఏమిటి?
- ఎ. జీవితం గూర్చి సాక్ష్యము
2కొరి 1:12; రోమా 2:15 - B. పనులను నిందించి సమర్థించును
రోమా 2:15 - C. శుద్ధ హృదయం ప్రేమ కలిగించును
కీర్త 51:10; 1తిమో 1:5
II. మనస్సాక్షి శుద్ధము లేక అపవిత్రము
- A. పాపాన్ని గద్దించెను
యోహా 8:9; అపొ 23:1 - B. పాపము మనస్సాక్షిని మొద్దుబారజేయును
తీతు 1:15; 1తిమో 4:2 - C. మంచి మనస్సాక్షి విడిచినచో విశ్వాసం చెడిపోవును
1తిమో 1:19
III. ఇతరుల మనస్సాక్షిని గౌరవించాలి
- A. నిశ్చయము కలిగియుండాలి ఆటంకం కలిగించవద్దు
రోమా 14:5,21 - B. బలహీన మనస్సాక్షిని గాయపరచడం క్రీస్తుకు విరోధం
1కొరి 8:12; 1కొరి 10:24
IV. సువార్త ద్వారా మంచి మనస్సాక్షి
- A. క్రీస్తు రక్తం మనస్సాక్షిని శుద్ధి చేయును
హెబ్రీ 9:14; హెబ్రీ 10:22 - B. బాప్తిస్మము మంచి మనస్సాక్షి విజ్ఞాపన
1పేతు 3:21 - సి. దేవునికే విధేయులము కావలెను
అపొ 5:29
V. మంచి మనస్సాక్షితో జీవించాలి
- ఎ. అన్ని విషయాలలో యోగ్యంగా ప్రవర్తించాలి
హెబ్రీ 13:18 - B. బాధ సహించుట దేవునికి ఇష్టము
1పేతు 2:19 - C. దూషకులను సిగ్గుపరచును
1పేతు 3:16; అపొ 24:16
VI.
- A. క్రీస్తు రక్తముతో మనస్సాక్షి శుద్ధిచేయబడుట
హెబ్రీ 9:14 - B. నిర్దోషముగా జీవించుట
అపొ 24:16
🎯 ఆత్మీయ ప్రశ్న: నీ మనస్సాక్షి నీకు ఏమి చెబుతోంది?
బర్నబాస్ ప్రబోధకుడు – సి.ఓ.సి తిమ్మయ్యపాలెం
📞 ఫోన్: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి