దేవుని హక్కులు

                       దేవుని హక్కులు

ప్రధాన వాక్యం: హబ 2:20 - యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు

I. దేవుని పాలనలో జాతులపై శిక్ష తీర్పు

  • A. అవిధేయ జాతుల శిక్ష
    ఆది 11:1-9 - బాబెలు; ఆది 19 - సోదోము; లేవీ 26; 2 రాజు 17:18
  • B. ఇశ్రాయేలు యూదుల తీర్పు
    ప్రక 18:4-5; మత్త 24:19; ఆది 15:13-16; మత్త 11:23; దాని 4:17

II. దేవుని సర్వాధికారం

  • A. సృష్టికర్తగా అధికారం
    ఆది 2:7; యోహా 1:3; కొల 1:16; హబ 3:6
  • B. ఘనత ఆరాధనకు అర్హుడు
    రోమా 9:20-21; ప్రక 4:9-11

III. దేవునికి ఉన్న హక్కులు

  • A. చట్టాలు బోధనలు నిర్ణయించే హక్కు
    యాకో 4:12; 1 తిమో 2:5; 2 తిమో 4:2-4; 1 యోహా 4:1; యోహా 4:23; 1 కొరి 4:6
  • B. పాపక్షమాపణ జీవగ్రంథ హక్కు
    మత్త 16:19; మత్త 18:18; యోహా 20:23; అపొ 2:38; లూకా 10:20; ప్రక 3:5; ప్రక 21:27
  • C. దీవించుట శిక్షించుట హక్కు
    మత్త 13:41; మత్త 25:34; ప్రక 21:8
  • D. హెచ్చరిక తీర్పు హక్కు
    యోహా 12:48; 2 కొరి 5:10; 2 థెస 1:8-9

ముగింపు: దేవుడు రాజు. ఆయన సన్నిధిలో భూలోకమంతయు మౌనంగా ఉండాలి

ఒక బర్నబాస్ బోధకుడు - సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు