మోసము యొక్క కళ
మోసము యొక్క కళ
ఆధార వాక్యము: 2 తిమో 3:13; గల 6:7
I. మోసము యొక్క భయంకరమైన స్వభావము
- A. అంత్యదినములలో మోసము అధికమగుట. 1 కొరి 3:18; ఎఫె 5:6; 2 తిమో 3:1-17, 13
- B. మోసపోవుట వలన కలుగు నాశనకరమైన ఫలితము. 1 కొరి 6:9; 15:33; గల 6:7; 1 యోహా 1:8
II. మోసమునకు గల ఆత్మీయ మూలము
- A. సాతాను ఆది నుండి మోసగాడై యుండుట. ఆది 3:1-6; 1 తిమో 2:14
- B. దేవుని వాక్యమును వక్రీకరించి మోసగించుట. ఆది 3:1, 4-5; యిర్మీ 23:17
III. మనుష్యులు మోసపోయే విధానము
- A. వ్యర్థమైన అబద్ధపు వాగ్దానముల ద్వారా. ఎఫె 5:6
- B. దేవుని సత్యమును విడిచిపెట్టుట ద్వారా. యోహా 8:44; 2 తిమో 3:13
IV. మనలను మనమే మోసగించుకొనుట
- A. లౌకిక సంపద, అహంకారము, స్వయంనమ్మకము. లూకా 12:13-21; 2 కొరి 10:12; యాకో 4:13-14
- B. వాక్యమును వినియు ఆచరింపక పోవుట. మత్త 7:3; మార్కు 7:21; సామె 16:2; 19:20; యాకో 1:22
V. దేవుడు ఎగతాళి చేయబడడు (ఆయనను మోసము చేయలేము)
- A. దేవునికి సమస్తము వెల్లడియై యుండుట. కీర్త 139:1-4; గల 6:7-8; హెబ్రీ 4:12-13
- B. ఏ పాపమును దేవుని కనులకు దాచలేకపోవుట. సంఖ్యా 32:23; 2 సమూ 11–12; కీర్త 51:1-4; రోమా 2:16; 1 పేతు 3:12
VI. మోసము నుండి రక్షణ పొందు మార్గము
- A. సాతాను తంత్రములను వాక్యము ద్వారా గుర్తించుట. యోహా 8:44; ఎఫె 4:14
- B. మెలకువ కలిగి హృదయమును కాపాడుకొనుట. యిర్మీ 17:9; 1 కొరి 16:13
VII. ముగింపు మరియు హెచ్చరిక
- A. సాతాను తంత్రములను, మన హృదయ మోసమును గ్రహించి, దేవుని వాక్యమందు నిరంతరము మెలకువతో నిలిచియుండుట. 2 తిమో 3:13; గల 6:7
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి