కానీ బాధగా ఉంది
కానీ బాధగా ఉంది!
పాఠ్యభాగము: 1 పేతురు 4:15
పరిచయం: మానవ జీవితంలో బాధ అనేది ఒక సంక్లిష్టమైన సమస్య అయినప్పటికీ, దేవుడు దానిని మన మేలు కొరకే అనుమతిస్తున్నాడు.
I. బాధ వెనుక ఉన్న కారణాలు మరియు దేవుని దైవిక ఉద్దేశ్యము
- A. స్వయం తప్పిదాల వల్ల మరియు ఇతరుల వల్ల కలిగే శ్రమలు
1పేతు 4:15; 2తిమో 4:14 - B. వినయము నేర్పుటకు మరియు శిక్షణలో భాగముగా
2కొరి 12:7-10; హెబ్రీ 12:4-11 - C. దేవునిపై ఆధారపడటం నేర్చుకొనుటకు
కీర్త 119:67,71; ఆది 50:20
II. బాధలలో దేవునిపై విశ్వాసముంచుట మరియు క్రీస్తు చూపిన ఆదర్శము
- A. సమస్తము మేలుకై జరుగునని నమ్మి సహనము కలిగియుండుట
రోమా 8:28; యాకో 1:2-4; 1పేతు 1:6-7 - B. మన బలహీనతలను ఎరిగిన మహా ప్రధానయాజకుడు
హెబ్రీ 4:14-16; హెబ్రీ 12:1-3 - C. శ్రమలను మౌనముగా భరించిన క్రీస్తు ఆదర్శము
1పేతు 2:18-23; యెష 53:3-5
III. శ్రమల యందు క్రైస్తవుని ధైర్యము మరియు నిత్య మహిమ యొక్క ఫలితము
- A. శ్రమల ద్వారా నిరీక్షణను కలిగియుండుట
రోమా 5:3-5; 2కొరి 4:16-18 - B. జీవకిరీటము మరియు నిత్య సమాధానము
ప్రక 2:10; 1పేతు 5:10; యోహా 16:33; ప్రక 21:4
IV. ముగింపు
- A. ఆందోళన చెందవద్దు
లోకంలో శ్రమలు ఉన్నప్పటికీ క్రీస్తులో సమాధానం ఉంది - B. భవిష్యత్తు మహిమను చూస్తూ ముందుకు సాగుదాం
రోమా 8:18 - ప్రస్తుత శ్రమలు భవిష్యత్తు మహిమతో సరితూగవు
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి