దేవుని శిష్యత్వానికి పిలుపు
దేవుని శిష్యత్వానికి పిలుపు
పాఠ్యభాగము: లూకా 14:33 — తనకు కలిగినదంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు
ప్రవేశిక: శిష్యత్వం త్యాగం, విధేయత, విశ్వాసంతో కూడిన జీవితం
I. శిష్యత్వానికి నిబద్ధత
- 1. క్రీస్తుకు మొదటి స్థానం, సిలువ మోసుకొని వెంబడించాలి
లూకా 14:25-27 - 2. ఖర్చు లెక్కించి, పోరాటానికి సిద్ధపడి అన్నీ సమర్పించాలి
లూకా 14:28-33
II. అన్నీ త్యజించిన అబ్రహాము
- 1. వెంటనే విధేయత చూపి క్రీస్తు కొరకు త్యాగం చేయాలి
ఆది 22:1-3; మత్త 10:34-39 - 2. తనను తాను నిరాకరించి వెనుకకు చూడక దేవునిపై నమ్మాలి
మత్త 16:24; లూకా 9:57-62; సామె 3:5-8
III. అబ్రహాము విశ్వాసం
- 1. దేవుడు ఏర్పాటుచేయును, వాగ్దానంపై నమ్మాలి
ఆది 22:4-8; ఆది 17:1-4; హెబ్రీ 11:17-19 - 2. విశ్వాసమువలన నీతి, క్రియలతో కూడిన విశ్వాసం
గల 3:6-9; యాకో 2:21-24
IV. పరీక్షలో నిలిచిన విశ్వాసం
- 1. పరీక్షలో విధేయత చూపాలి
ఆది 22:9-12 - 2. పరీక్షలు శిక్షణ, సహనము కలిగించును
హెబ్రీ 12:3-11; యాకో 1:2-4
V. ఆశీర్వాదాన్ని పొందిన విశ్వాసం
- 1. విధేయతకు దేవుడు ఆశీర్వదించును
ఆది 22:13-18 - 2. లోకాన్ని ప్రేమించక పరలోక నగరం ఎదురుచూడాలి
1 యోహా 2:15-17; హెబ్రీ 11:8-10
ముగింపు: శిష్యత్వం సంపూర్ణ సమర్పణ కోరుతుంది. నిత్యత్వంపై దృష్టి ఉంచాలి. లూకా 14:33; హెబ్రీ 11:8-10
🎯 ఆత్మీయ ప్రశ్న:
నీవు అన్నీ విడిచిపెట్టి క్రీస్తు శిష్యుడవయ్యావా?
జ్ఞాపక వాక్యము: లూకా 14:33 — తనకున్నదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కాలేడు
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి