పిల్లలు సత్యములో నడుచుట
పిల్లలు సత్యములో నడుచుట
మూల వాక్యం: 2 యోహాను 4
ముఖ్య భావము: "పిల్లలు సత్యములో నడుచుచుండుట చూచి ఎంతో సంతోషించితిని."
I. పిల్లలకు తల్లిదండ్రుల బాధ్యత
- 1) ప్రేమ, సంరక్షణ మరియు మార్గదర్శకత్వం ఇవ్వాలి
తీతు 2:4-5; 1 తిమో 5:14; ఎఫె 6:4; కొలొ 3:21; 1 తిమో 5:8 - 2) చిన్ననాటి నుండే శిక్షణ మరియు క్రమశిక్షణ ఇవ్వాలి
సామె 29:15; సామె 22:6; సామె 13:24 - 3) నిర్లక్ష్యం చేయకూడదు
1 సమూ 3:12-13
II. పిల్లల స్వభావము మరియు బాధ్యత
- 1) పిల్లలు దేవుని వరము మరియు వ్యక్తిగత బాధ్యత గలవారు
లూకా 1:63-66; కీర్త 127:3; యెహె 18:20; మార్కు 10:13-14 - 2) తల్లిదండ్రులకు విధేయత చూపాలి
ఎఫె 6:1-3; కొలొ 3:20 - 3) జ్ఞానముతో బోధను స్వీకరించాలి
సామె 10:1; సామె 13:1
III. సత్యములో నడిచే పిల్లల జీవితం
- 1) చిన్ననాటి నుండే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి
2 తిమో 3:14-15; ఆది 18:19; ప్రసంగి 12:13; మార్కు 12:28-30 - 2) భక్తిగా జీవించి పాపాన్ని విడిచిపెట్టాలి
తీతు 2:11-12; గలా 5:19-21; రోమా 6:23; మత్త 18:6 - 3) యేసును మాదిరిగా అనుసరించాలి
లూకా 2:51; సామె 17:25
ముగింపు: దేవుని వాక్యములో శిక్షణ పొంది విధేయతతో నడిచే పిల్లలే దేవునికి ఇష్టమైనవారు.
ఆత్మీయ ప్రశ్న: నీ పిల్లలు సత్యములో నడిచేలా నీవు శ్రద్ధ తీసుకుంటున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి