మన హృదయం క్రూరత చెందకూడదు”

      మన హృదయం క్రూరత చెందకూడదు 

మూలవాక్యము: ఎఫె 4:17-24

పరిచయం: పాపముయొక్క మోసముచేత హృదయము కఠినపడక, దేవుని వాక్యముచేత నవీనపరచబడుట.

I. దేవుని చిత్తములో నడవాలి

  • A. పరిశుద్ధత దేవుని చిత్తము
    1 థెస్స 4:3-5; 1 పేతు 1:13-16
  • B. శరీరాశలను విడిచి దేవుని చిత్తమును గ్రహించాలి
    1 పేతు 2:11-12; రోమా 12:2

II. హృదయం కఠినపడుటకు కారణాలు

  • A. జ్ఞానలేమి, ఆత్మీయ అపరిపక్వత, పాత స్వభావము
    హోషే 4:6; ఎఫె 4:20-24; హెబ్రీ 5:12-14; కొలొ 3:9; ఎఫె 4:23; 2 కొరి 10:5
  • B. పాపము, లోకాసక్తి, చెడు సాంగత్యము హృదయమును కఠినపరచును
    1 కొరి 15:33; సామె 6:27; హెబ్రీ 3:12-13; 1 యోహా 2:15-17; ఆది 13:12-13; జెఫ 1:12; రోమా 13:11-12; హెబ్రీ 3:7-11; హెబ్రీ 10:26-31; సామె 1:7; సామె 9:10

III. అపవిత్రతను పూర్తిగా విడిచిపెట్టాలి

  • A. అపవిత్ర క్రియలను తిరస్కరించాలి
    రోమా 13:13; 1 థెస్స 2:3; ఆది 6:5; ఎఫె 5:3-4; ఎఫె 4:19-24
  • B. పరిశుద్ధమైన ప్రవర్తనతో జీవించాలి
    1 కొరి 6:18; ఆది 39:7-12; రోమా 7:2-3; 1 కొరి 6:9; లేవీ 20:13; లేవీ 18:23

IV. దుస్తులు మరియు మాటలలో పరిశుద్ధత కలిగియుండాలి

  • A. అణుకువతో, మర్యాదతో అలంకరించుకోవాలి
    1 తిమో 2:9-10; సామె 7:10; నిర్గమ 29:42; 1 పేతు 3:1-4
  • B. ప్రేమతో సత్యము పలుకుతూ దేవుని వాక్యమును మాట్లాడాలి
    తీతు 2:8; కొలొ 4:6; ఎఫె 4:15,25; 1 పేతు 4:11

V. సత్యములో నిలిచి ప్రాణాలను రక్షించుటకు శ్రమించాలి

  • A. హితబోధను గైకొని అబద్ధబోధలను తిరస్కరించాలి
    2 తిమో 4:3-4; 2 తిమో 1:13; గల 1:6-10; 2 యోహా 9-11; రోమా 16:17
  • B. నశించుచున్న ప్రాణాలపై కనికరము కలిగియుండాలి
    మత్త 9:36-38; మత్త 16:26

ముగింపు: హృదయ కాఠిన్యాన్ని విడిచి పరిశుద్ధతలో నడుస్తూ సత్యములో స్థిరముగా నిలుద్దాం.

ఆత్మీయ ప్రశ్న: మీ హృదయం పాపమువలన కఠినపడకుండా దేవుని వాక్యముచేత ప్రతిదినము నవీనపరచబడుతున్నదా?

క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం

కామెంట్‌లు