దేవుని వాక్యము

                            దేవుని వాక్యము
 మూలవాక్యము: దేవుని జీవముగల వాక్యము 
— 1 పేతురు 1:23
🔴 I. మార్పు చెందుటకు వాక్యము అవసరము
A. హృదయములు పొడువబడి మార్పునొందుట 
— అపొ.కా 2:37, 40-41.
B. క్రీస్తు సువార్తను ప్రకటించుట 
— అపొ.కా 8:5, 12, 35; 10:36, 42.
C. ప్రభువు వాక్యమును బోధించుట
 — అపొ.కా 16:13-15, 25-32; 18:4-11.
🔴 II. వాక్యం లేకుండా మార్పు లేదు
A. వాక్యము విని విశ్వసించుట 
— అపొ.కా 2:14-41; 4:4; 5:14.
B. దేవుని వాక్యము ప్రబలమగుట 
— అపొ.కా 6:7; 11:20-21.
C. సువార్త దేవుని శక్తి — రోమా 1:16-17.
🔴 III. నిలిచియుండుటకు వాక్యము అవసరము
A. సువార్తయందు స్థిరులై నిలిచియుండుట 
— 1 కొరిం 15:1-2; కొలొస్స 1:21-23.
B. శిష్యుల మనస్సులను దృఢపరచుట 
— అపొ.కా 14:19-22; 19:8-10, 20.
C. కృపాసహిత వాక్యమునకు అప్పగించుట 
— అపొ.కా 20:32.
D. పొందిన బోధను గట్టిగా పట్టుకొనుట
 — 2 థెస్స 2:15; 2 యోహా 9; యూదా 3.
🔴 IV. వాక్యము యొక్క సమృద్ధి & సమస్తము ఇచ్చుట
A. దైవావేశము వలన కలిగిన లేఖనములు 
— 2 తిమోతి 3:16-17.
B. చీకటి క్రియలను ఖండించుట
 — ఎఫెసీ 5:11; 2 తిమోతి 4:2.
C. జీవమునకును భక్తికిని కావలసినవన్నీ ఇచ్చుట
 — 2 పేతురు 1:3.
🔴 V. వాక్యమే అధికారం
A. సమస్తమును వాక్యముతో పరీక్షించుట 
— 1 థెస్స 5:21; 1 యోహా 4:1.
B. ప్రతిదినము లేఖనములు పరిశోధించుట
 — అపొ.కా 17:11; 2 తిమోతి 2:15.
🔴 VI. వాక్యమే తీర్పు తీర్చును & ముగింపు
A. ప్రకటించబడిన మాటయే తీర్పుతీర్చును 
— యోహా 12:48; రోమా 2:16.
B. తండ్రి చిత్తమును జరిగించుట — మత్తయి 7:21.
C. కృపయందును జ్ఞానమందును ఎదుగుట 
— 2 పేతురు 3:18.
🛑 ఆత్మీయ ప్రశ్న: దేవుని జీవముగల వాక్యము మీ హృదయమును తాకి నూతన మార్పును కలిగించిన తరువాత... అబద్ధ బోధలకు కొట్టుకుపోకుండా, ప్రతిదినము లేఖనములను పరిశోధిస్తూ వాక్యమందే స్థిరముగా నిలిచియున్నారా?

కామెంట్‌లు