దేవుడు ప్రజలను కాపరిగా నడిపించాడు

   దేవుడు ప్రజలను కాపరిగా నడిపించాడు

ఆధారం: కీర్త 23:1

యెహోవా నా కాపరి నాకు కొదువ లేదు

I. దేవుడు మంచి కాపరి - జ్ఞానముతో నడిపించెను

  • 1. కొదువ తీర్చి నడిపించెను
    నిర్గమ 13:17-18, కీర్త 78:52-55, కీర్త 23:1-4
  • 2. మనుష్యుని మార్గము ప్రమాదకరం
    యిర్మీ 10:23, సామె 14:12
  • 3. వాక్యమే వెలుగు, కాపరుల పని
    కీర్త 119:105, 1పేతు 5:1-4

II. ఆహారము, అవసరతలు తీర్చి శత్రువుల నుండి కాపాడెను

  • 1. అరణ్యములో కొరత లేదు
    ద్వితీ 2:1-4, ద్వితీ 29:5
  • 2. యేసే పరలోకపు ఆహారము
    యోహా 6, ద్వితీ 8:3, మత్త 4:4
  • 3. చింత వద్దు, దాహం తీర్చెను
    మత్త 6:31-33

III. శత్రువుల నుండి రక్షణ - దేవుడు అందించిన కాపరులు

  • 1. శత్రువులను ముంచి యుద్ధము చేసెను
    కీర్త 78:53-55, యెహో 24:12
  • 2. తప్పిపోయినది వెదకెను
    కీర్త 78:61-66, లూకా 15:4-7
  • 3. దావీదు - యథార్థ హృదయుడు
    కీర్త 78:70-72, 1రాజు 2:4, 1సమూ 17:34-37

IV. శ్రేష్ఠుడైన కాపరి - యేసుక్రీస్తు

  • 1. ప్రాణమిచ్చి ద్వారమాయెను
    యోహా 10:7, యోహా 10:14-15
  • 2. నిత్యజీవమిచ్చి జీవమునై ఉన్నాడు
    యోహా 10:24-30, యోహా 11:25-26
  • 3. రక్షణ నిశ్చయత
    1థెస్స 5:9-10

జ్ఞాపకం

యెహోవా మంచి కాపరి. ఆయన మన కొదువలు తీర్చి, శత్రువుల నుండి కాపాడి, యేసు ద్వారా నిత్యజీవము ఇచ్చును.

ఆత్మీయ ప్రశ్న: యెహోవా నీ కాపరిగా ఉన్నాడా? ఆయన స్వరమును వింటున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు