బుద్ధిమంతుడు ఎవరు?

                 బుద్ధిమంతుడు ఎవరు?

మూల వాక్యం: యాకో 3:13 - జ్ఞానసహితమైన సాత్వికము గలవాడై క్రియలను కనపరచవలెను

I. దైవిక జ్ఞానము దేవునికి గౌరవము

  • A. లోక జ్ఞానము విడిచి దైవభయము
    యాకో 3:13; 1 కొరి 3:18-19; కీర్త 14:1; 2 పేతు 2:1; సామె 9:10
  • B. దైవ ఆజ్ఞ నడిపింపు కృతజ్ఞత
    ప్రస 12:13; యిర్మీ 10:23; ఎఫె 3:20; యాకో 1:17

II. తల్లిదండ్రుల గౌరవము సలహా వినుట

  • A. శిక్ష గద్దింపు అంగీకరించుట
    సామె 13:1; సామె 15:5; ఎఫె 6:2; నిర్గ 20:12
  • B. ఆలోచన ప్రత్యుపకారం
    1 తిమో 5:4; సామె 12:15; 2 థెస 3:2

III. పెదవుల నియంత్రణ ఆత్మల రక్షణ

  • A. నాలుకను అదుపుచేసి మృదువుగా మాట్లాడుట
    సామె 10:19; యాకో 1:19; సామె 21:23; సామె 15:1; సామె 18:21
  • B. ఆత్మలను సంపాదించి హెచ్చరించుట
    సామె 11:30; దాని 12:3; ఎఫె 6:12; యాకో 5:19; యెహె 3:18

IV. వాక్య విధేయత ఆత్మీయ సిద్ధపాటు

  • A. బండమీద ఇల్లు కట్టుట
    మత్త 7:24-27; మత్త 21:23; హెబ్రీ 1:1; యాకో 1:22-25
  • B. నిత్యజీవము కొరకు సిద్ధపడుట
    సామె 30:25; లూకా 12:13-21; మత్త 25:1-13; 1 కొరి 4:10

ముగింపు: యాకో 3:13 - నడవడిక ద్వారా క్రియలను కనపరచండి

ఆత్మీయ ప్రశ్న: లోక మూర్ఖత్వం విడిచి వాక్య విధేయత, నాలుక నియంత్రణ, నిత్యజీవ సిద్ధపాటు కలిగిన బుద్ధిమంతులుగా ఉన్నారా?

ఒక బర్నబాస్ బోధకుడు - సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు