ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి
ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి
మూల వాక్యం: అపొ 10:33
ముఖ్య భావము: "దేవునివలన ఆజ్ఞాపింపబడినదంతయు వినుటకు ఇక్కడ ఉన్నాము"
I. మనిషి స్థితి - పాపములో ఉన్నాడు
- A. అందరును పాపము చేసి క్రీస్తు లేకుండా ఉన్నారు
రోమా 3:23; ఎఫె 2:12; రోమా 6:23 - B. నాశనమునకు పోవు మార్గము - అగ్నిగుండము
మత్త 7:13; ప్రక 20:15 - C. అబద్ధబోధలచే మోసపోవుచున్నారు
2 పేతు 2:1-3
II. మనిషి అసమర్థత - తనను తాను రక్షించుకోలేడు
- A. సొంత మార్గము నడిపించలేదు - వ్యర్థ ఆరాధన
యిర్మీ 10:23; మత్త 15:8-9 - B. ఏకత్వము లేకుండా, సిద్ధపాటు లేకుండా
యోహా 17:20-23; మత్త 25:1-13 - C. క్రియలులేని మృత విశ్వాసము - పూర్తిగా సమర్పించలేడు
లూకా 14:33; యాకో 2:17-20
III. దేవుని పరిష్కారం - క్రీస్తులో రక్షణ
- A. రక్తము ద్వారా నీతి మరియు నూతన జీవితము
రోమా 5:9; 1 యోహా 5:11; 2 కొరి 5:17 - B. క్రీస్తులోనికి బాప్తిస్మము - భక్తిగా జీవించుట
గల 3:27; తీతు 2:11-14 - C. మరణమువరకు నమ్మకముగా ఉండి పోరాడుట
2 తిమో 4:6-8; ప్రక 2:10; 14:13; 2 థెస్స 1:7-9
ఆత్మీయ ప్రశ్న
దేవుడు ఆజ్ఞాపించినది ఉన్నది ఉన్నట్లుగా నేను చెప్పుచున్నానా? లేక దాచుచున్నానా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి