పాపి
పాపి
పాఠ్యభాగము: 1 యోహాను 3:4 — "పాపము ఆజ్ఞాతిక్రమమే"
ముఖ్య భావము: పాపము దేవుని ఆజ్ఞకు విరోధము; క్రీస్తు ద్వారా మారుమనస్సు పొంది రక్షణ పొందాలి.
I. పాపము మరియు పాపి యొక్క నిజస్వరూపము
- 1) పాపము దేవుని ఆజ్ఞకు విరోధము
ఆది 4:3-7; ఆది 18:20-21; ఆది 39:7-9; యోహా 15:22-24; యోహా 16:7-11; యాకో 1:13-15; 1 యోహా 3:4 - 2) అందరును పాపము చేసిరి
రోమా 3:23; రోమా 5:12-14; 2 సమూ 12:5,7,13; 1 తిమో 1:15; రోమా 7:24-25 - 3) పాపము చేయనివాడు క్రీస్తు మాత్రమే
హెబ్రీ 4:14-15; 1 పేతురు 2:21-25
II. పాపమును జయించుటకు దేవుని మార్గము
- 1) పాపమును ఒప్పుకొని మారుమనస్సు పొందాలి
లూకా 18:13; లూకా 15:21; అపొ 3:19; అపొ 17:30; 2 కొరిం 7:8-10 - 2) దేవుని వాక్యమునకు విధేయులై జీవించాలి
2 తిమో 2:15; 1 యోహా 1:6-10; ఆది 4:1-7; రోమా 6:17-18; 1 తిమో 1:5 - 3) విశ్వాసములో స్థిరముగా ఉండాలి
అపొ 8:22-24; ప్రకటన 2:10
III. రక్షణకు దేవుడు చూపిన మార్గము
- 1) క్రీస్తునందు విశ్వాసము ఉంచాలి
రోమా 10:8,11; 1 యోహా 4:15 - 2) మారుమనస్సుతో బాప్తిస్మము పొందాలి
అపొ 2:38; అపొ 3:19 - 3) క్రీస్తులో నమ్మకముగా జీవించాలి
రోమా 6:17-18; ప్రకటన 2:10
ముగింపు: పాపము నుండి తిరిగి క్రీస్తుకు విధేయులైనవారికి దేవుడు రక్షణ అనుగ్రహించును.
ఆత్మీయ ప్రశ్న:
నేను పాపమును విడిచి క్రీస్తు చూపిన రక్షణ మార్గమును అనుసరిస్తున్నానా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి