భక్తిహీనతను లోకసంబంధమైన దురాశను తిరస్కరించడం

భక్తిహీనతను లోకసంబంధమైన దురాశను విసర్జించుట

మూల వాక్యం: తీతు 2:11-12

ముఖ్య భావము: దేవుని కృప భక్తిహీనతను, లోకసంబంధమైన దురాశలను విసర్జించి పరిశుద్ధ జీవితాన్ని జీవించమని బోధిస్తుంది.

I. దేవుని కృప ప్రకారం జీవించుట

  • 1) దేవుని చిత్తమే జీవితానికి మార్గదర్శి
    యిర్మి 10:23; సామె 3:5
  • 2) కృప మితముగా, నీతిగా జీవించమని నేర్పిస్తుంది
    తీతు 2:11-12
  • 3) క్రైస్తవులు దేవుని మహిమ కొరకు పిలువబడినవారు
    2 థెస్స 2:14; గల 6:14

II. విసర్జించవలసిన భక్తిహీనత

  • 1) దేవుని మాటను తిరస్కరించుట
    ఆది 3:1-6
  • 2) విగ్రహారాధన మరియు అవిధేయత
    నిర్గ 32:1-6
  • 3) క్రీస్తును ఎరుగనని తిరస్కరించుట
    మత్త 26:69-75

III. లోక దురాశను విడిచి పరిశుద్ధంగా జీవించుట

  • 1) లోకమును ప్రేమించకూడదు
    1 యోహా 2:15; యెహో 7:20-21
  • 2) దురాశ పాపానికి దారితీస్తుంది
    2 సమూ 11:1-5; అపొ 5:1-11
  • 3) స్వస్థబుద్ధితో దైవభక్తిగా జీవించాలి
    తీతు 2:12

ముగింపు: దేవుని కృపను స్వీకరించినవారు భక్తిహీనతను విడిచి పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి.

ఆత్మీయ ప్రశ్న: మీరు లోక దురాశను విడిచి దేవుని చిత్తప్రకారం జీవిస్తున్నారా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు