నెహెమ్యా విశ్వాసం
నెహెమ్యా విశ్వాసం
ఆధారం: నెహె 5:14-19; రోమా 15:4
I. ప్రార్థనల మనిషి
- A. పాపము ఒప్పుకొని దేవునిపై ఆధారపడుట
నెహె 1:4-11; 2:4; కొల 3:17; 1 థెస్స 5:17 - B. ప్రార్థన విశ్వాసాన్ని బలపరుస్తుంది
నెహె 4:4; యాకో 5:16-18; మార్కు 11:22-24 - C. ప్రతి పనికి ముందు దేవుణ్ణి అడుగుట
నెహె 1:4-11; 2:4
II. పనిచేసే మరియు ధైర్యంగల మనిషి
- A. అలసిపోకుండా పనిచేసిన నాయకుడు
నెహె 4:6; 5:16; 6:3; తీతు 3:1; యాకో 2:14-26; 1 కొరి 15:58 - B. శత్రువులకు భయపడని ధైర్యం
నెహె 4:19; 5:6-11; 6:1-11; ప్రక 21:8; అపొ 7; 2 కొరి 11:23-28 - C. సత్యం కోసం రాజీ పడనివాడు
గల 2:4-5; అపొ 8:1,4; నెహె 1; 4; 5; 13
III. నేటి క్రైస్తవులకు ఆదర్శం
- A. బానిసత్వం నుండి విడుదల చరిత్ర
క్రి.పూ. 721-722; 605; 539; 536; 458; 444 - B. వాక్యం ప్రకటించి సత్యం కోసం నిలబడుట
2 తిమో 4:1-2; 1 పేతు 3:15; రోమా 15:4 - C. విశ్వాసముతో శ్రమలు జయించుట
హెబ్రీ 11; ప్రక 2:10; నిర్గ 12:13; అపొ 10:34-35
జ్ఞాపకం
నెహెమ్యా లాగా ప్రార్థన, పని, ధైర్యం కలిగి దేవుని పని చేద్దాం. నెహె 5:14-19
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి