స్నేహితులను వివేకంతో ఎంచుకోవడంలో ప్రాముఖ్యత
స్నేహితులను వివేకంతో ఎంచుకోవడంలో ప్రాముఖ్యత
పాఠ్యభాగము: సామెతలు 18:24 — స్నేహితులు కలిగియుండువాడు స్నేహభావము చూపవలెను; సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు
I. స్నేహానికి ఆధారం
- 1. దేవునిపై విశ్వాసము కలిగిన స్నేహము బలమైనది
1 సమూ 14:6-10; 1 సమూ 17:34-37
II. స్నేహానికి వెన్నెముక – పరిణతి నిర్ణయాలు
- 1. నిజమైన స్నేహితుడు తెలివిగా ప్రవర్తించి ప్రాణం కాపాడతాడు
1 సమూ 18:3; 1 సమూ 19:1-7; 1 సమూ 20:1-42 - 2. దేవుని చిత్తాన్ని గుర్తించి సహాయపడతాడు
1 సమూ 23:15-18
III. స్నేహానికి ప్రయోజనం కలిగించేవాడు – మెఫీబోషెతు
- 1. ఒడంబడికను జ్ఞాపకం చేసుకొని మేలు చేస్తాడు
2 సమూ 9:1-7; 2 సమూ 9:7-13 - 2. చేసిన ఒడంబడికను గౌరవిస్తాడు
2 సమూ 21:7
IV. యేసు మనకు స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు
- 1. నిజమైన స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెడతాడు
సామె 18:24; సామె 17:17; యోహా 15:13; యాకో 2:20-24 - 2. యేసు ఆజ్ఞలకు విధేయులైనవారే ఆయన స్నేహితులు
యోహా 15:12-14; లూకా 6:46; మత్త 7:21-27
ముగింపు: స్నేహితులను వివేకంతో ఎంచుకోవాలి. యేసు వంటి స్నేహితుడు దొరికితే ఆయనకు విధేయత చూపి ఆ స్నేహాన్ని కాపాడుకోవాలి
🎯 ఆత్మీయ ప్రశ్న:
నీ స్నేహము దేవునిపై ఆధారపడి ఉందా? నీవు యేసు ఆజ్ఞలకు విధేయత చూపి ఆయన స్నేహితుడవై ఉన్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి