దేవుని సూచనలను అనుసరించడంలో మనం నిర్దిష్టంగా ఉండటం ఎందుకు ముఖ్యం అనేదానికి కారణాలు
దేవుని సూచనలను అనుసరించడం
ఆధార వాక్యము: ద్వితీ 12:32
I. పరిచయము
- A. దేవుని సూచనలను మార్చకూడదు.
- ద్వితీ 12:32
II. సంపూర్ణ ఏకాభిప్రాయము కలిగియుండుట
- A. ఒకే మనస్సు కలిగియుండాలి.
- 1 కొరి 1:10; ఫిలి 2:2
- B. ఏకమనస్కులై దేవుని మహిమపరచాలి.
- రోమా 15:5-6
III. దేవుడు కోరుకునే ఆత్మీయ ఐక్యత
- A. ఆత్మలో ఏకమై యుండవలెను.
- యోహా 17:20-22
- B. క్రీస్తునందు ఏకమవ్వాలి మనము.
- యోహా 17:21; ద్వితీ 12:32
IV. ప్రతి ఒక్కరూ తీర్పు పొందాలి
- A. క్రియల చొప్పున లెక్క అప్పగించాలి.
- 2 కొరి 5:10; రోమా 14:10-12; 2:16
- B. దేవుని వాక్యమే తీర్పుతీర్చును.
- యోహా 12:48-49; హెబ్రీ 9:27; 2 థెస్స 1:6-9
V. దేవుడు తన చిత్తమును బయలుపరచెను
- A. ఆత్మ ద్వారా మర్మమును ప్రత్యక్షపరచెను.
- ఎఫె 3:1-7
- B. లేఖనములు మన బోధకొరకే వ్రాయబడెను.
- 2 తిమో 3:16-17; రోమా 15:4
VI. ఆజ్ఞలను గైకొనడం ఆవశ్యకం
- A. క్రీస్తు ఆజ్ఞలను గైకొనవలెను
- . యోహా 14:15; 2 యోహా 9
- B. దైవచిత్తము నెరవేర్చువారే రక్షించబడతారు. మత్త 7:21-23
VII. ముగింపు
- A. ఒకే మనస్సుతో దేవునిని మహిమపరుద్దాం. ద్వితీ 12:32
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం బోధకుడు: బర్నబాస్, Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి