అర్థం చేసుకోవడానికి కస్టమైన విషయాలు
అర్థం చేసుకోవడానికి కష్టమైన విషయాలు
ఆధార వాక్యము: 2 పేతురు 3:15-16
I. ఎందుకు అనేకులు నమ్మడము లేదు?
- A. ప్రవచన నెరవేర్పుల రుజువులు.
- మత్త 1:21-23; 2:14-18, 23
- B. అద్భుత క్రియల సాక్ష్యము.
- మత్త 8:16-17; 13:34-35; యోహా 20:30-31
- C. క్రీస్తు శ్రమలు, పునరుత్థానము.
- మత్త 26:31, 55-56; లూకా 24:44, 46; అపొ 3:18
II. ఎందుకు కొంతమంది కృతఘ్నులుగా ఉంటారు?
- A. దైవిక శ్రేష్ఠ ఈవులు.
- 2 తిమో 1:7; యాకో 1:17
- B. నిరంతర కృతజ్ఞతా ప్రార్థన.
- ఫిలిప్పీ 4:6; కొలొ 3:15; 1 థెస్స 5:18
- C. అంత్యదినాల కృతఘ్నత ప్రవర్తన.
- రోమా 1:21; 2 తిమో 3:1-2
III. ఎందుకు అనేకులు అనుసరించరు?
- A. ప్రేమతో కూడిన విధేయత.
- యోహా 14:15, 21, 23-24; రోమా 6:17-18
- B. వినుట ద్వారా విశ్వాసము.
- రోమా 10:13-17; హెబ్రీ 5:8-9
- C. అవిధేయులకు కఠిన తీర్పు.
- 1 పేతు 4:17-18; 2 థెస్స 1:7-9
IV. ఎందుకు స్థిరంగా ఉండరు?
- A. అలక్ష్యము వీడి ఎదుగుట.
- ఎఫె 4:15; హెబ్రీ 2:1-4
- B. ఆరాధన కూడికలు మానకుండుట.
- గల 1:6-7; హెబ్రీ 10:25
- C. ప్రాణము పోయినా నమ్మకత్వము.
- 1 కొరి 15:58; 2 పేతు 2:20-22; ప్రక 2:10
V. ముగింపు మరియు హెచ్చరిక
- A. సత్యవాక్యమును సరిగా గ్రహించి, అపమార్గమున పడిపోకుండా చివరివరకు స్థిరముగా నిలిచియుండుట. 2 పేతురు 3:15-16
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి