వ్యభిచారము –దేవుని పిల్లలుగా మన బాధ్యత
వ్యభిచారము – దేవుని పిల్లలుగా మన బాధ్యత
మూల వాక్యం: 1 కొరింథీయులకు 6:18 - "జారత్వమునకు దూరముగా పారిపోవుడి."
I. వ్యభిచారమునకు నిర్వచనము
- A. దేవుని సృష్టి క్రమము - ఆది 1:27-28
- B. వివాహ బంధం - ఏకశరీరము - ఆది 2:21-24
- C. దేవుడు జతపరిచినది వేరుపరచవద్దు
- - మత్త 19:4-6
II. నూతన ఒడంబడికలో హెచ్చరికలు
- A. జారత్వమునకు దూరముగా ఉండుడి
- - అపో 15:28-29
- B. వ్యభిచారము వాక్య విరుద్ధము
- - 1తిమో 1:8-11
- C. దేవుని రాజ్యమునకు వారసులు కారు
- - 1కొరి 6:9-11; గల 5:19-24
- D. జారత్వపు పేరైనను ఎత్తవద్దు, చంపివేయండి - ఎఫె 5:3-6; కొల 3:5-6
- E. వ్యభిచారులకు దేవుడే తీర్పు తీర్చును
- - హెబ్రీ 13:4
III. సంఘమునకు హెచ్చరికలు
- A. అక్రమ సంబంధములు మరణ పాత్రత
- - రోమా 1:26—2:6
- B. జారత్వము చేసినవానిని వెలివేయాలి
- - 1కొరి 5:1-11
- C. తప్పుడు బోధకులకు, వ్యభిచారులకు అగ్నిగుండము - ప్రక 2:20-22; ప్రక 21:8
IV. పాపము నుండి పారిపోవుటకు ప్రోత్సాహాలు
- A. పరిశుద్ధత కలిగి ఉండుట దేవుని చిత్తము
- - 1థెస్స 4:3-5; 1థెస్స 5:21-22
- B. యౌవన వాంఛలను, లౌకిక ఆశలను విసర్జించాలి - 2తిమో 2:22; తీతు 2:11-13
- C. అంతరంగ దురాశలకు దూరముండాలి
- - యాకో 1:12-16
V. శరీర దురాశలకు వ్యతిరేకముగా జీవించుట
- A. శరీర ఆశలను విడిచిపెట్టాలి
- - 1పేతు 2:11; 1పేతు 4:3-5
- B. మర్యాదగా నడుచుకుంటూ క్రీస్తును ధరించుకోవాలి - రోమా 13:13-14
VI. పాపపు ఆమిషములకు, శోధనలకు దూరముండుట
- A. పరస్త్రీ ఆమిషము మరణమునకు దారితీయును - సామె 7:6-23
- B. యోసేపు వలె శోధన నుండి పారిపోవాలి
- - ఆది 39:7-12
- C. పడిపోకుండా జాగ్రత్తపడి, మోహపు చూపులు విడనాడాలి - 1కొరి 10:12-13; మత్త 5:27-29
- D. ఇతరులకు అభ్యంతరము కాకూడదు
- - 1తిమో 2:9-10; రోమా 14:13; మత్త 18:6-7
VII. ఆత్మ నిగ్రహము మరియు ఆత్మీయ ఎదుగుదల
- A. శరీరము దేవుని ఆలయము, ఆయనను మహిమపరచాలి - 1కొరి 6:15-20
- B. ఆత్మ ఫలమైన ఆశానిగ్రహము కలిగియుండాలి - గల 5:22-24
- C. వాక్యమును ధ్యానిస్తూ సరిగా విభజించాలి
- - పిలి 4:4-8; కొల 4:5-6; 2తిమో 2:15; రోమా 10:17
- D. విశ్వాసమునకు సద్గుణమును, జ్ఞానమును కూర్చుకోవాలి - 2పేతు 1:5-11
VIII. లౌకిక వాంఛల విసర్జన మరియు తీవ్ర హెచ్చరిక
- A. జారత్వమునకు దూరమై, శరీర చింత విడనాడాలి
- - 1కొరి 6:18; 2తిమో 2:22; తీతు 2:11-13; రోమా 13:14
- B. తెలిసి కావాలని పాపము చేస్తే భయంకరమైన తీర్పు - హెబ్రీ 10:26-27
IX. నిత్యజీవము కొరకు క్రీస్తు సువార్త ఆహ్వానము
- A. సువార్తను విని, నమ్మి, దేవునికి ఇష్టులుగా జీవించాలి - రోమా 10:14-17; హెబ్రీ 11:6
- B. పాపములకై పశ్చాత్తాపపడి, నోటితో క్రీస్తును ఒప్పుకోవాలి - లూకా 13:3; రోమా 10:10
- C. రక్షణ కొరకు బాప్తిస్మము పొంది, తండ్రి చిత్తము చేయాలి - మార్కు 16:16; మత్త 7:21
X. ముగింపు
- A. మన శరీరము దేవుని ఆలయము గనుక జారత్వమునకు దూరముగా పారిపోదాం - 1కొరి 6:18
ఆత్మీయ ప్రశ్న: నీ శరీరము దేవుడు నివసించే పరిశుద్ధ ఆలయమని గుర్తించి, లోక దురాశల నుండి, జారత్వము నుండి పారిపోతూ నీ అంతరంగాన్ని కాపాడుకుంటున్నావా?
A Barnabas Preacher – COC Thimmayapalem Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి