దేవుని వాగ్దానాలపై నిలిచి ఉండాలి

         దేవుని వాగ్దానాలపై నిలిచి ఉండాలి
          📖 2 పేతురు 1:3-4; 3:9, హెబ్రీ 10:36
A. పరిణామ మార్గం
1. పశ్చాత్తాపం – అపో.కా. 11:18
2. విశ్వాసంతో కార్యాలు అవసరం – గలా. 5:6
3. హృదయం కఠినపడకూడదు – అపో.కా. 3:22,23
4. రక్షణకు విధేయత అవసరం మత్త7:21,రోమా6:17,18
5. విధేయత లేకుంటే నాశనం – 2 థెస్స. 1:7-9
B.. దేవుని వాక్యంపై నిలబడడం
1. దేవుని వాక్యం సంపూర్ణ మార్గదర్శిని 2 తిమో. 3:17
2. వినిపించుకోవడం & ఆచరించడం – మత్తయి
     7:24-27, హెబ్రీ. 5:8-9
3. తప్పని సరి విధేయత యాకో 2:20,24; మత్త 15:13
C.. విశ్వాసి జీవితం
1. నమ్మకస్తుడు కావాలి – ప్రకటన 2:10
2. ఆత్మీయ వృద్ధి – 2 పేతురు 1:5-11
3. స్థిరమైన కృషి చేయాలి – 1 కోరింథీ 15:58
4. ఆరాధన దేవుని చిత్తప్రకారం – యోహాను 4:23-24
5. పాపములను క్షమాపన బాప్తిస్మం అపో 2:38
6. క్రీస్తులో బాప్తిస్మం ద్వారా ప్రవేశించాలి – గలా. 3:27
7. క్రీస్తును ప్రకటించాలి – రోమా. 10:9-10
D.. తప్పు మార్గాలు (విధేయత లేని మార్గాలు)
1. కేవలం విశ్వాసం – పాపశుద్ధి లేని విశ్వాసం
2. ఏమీ చేయకపోవడం – దేవుని చిత్తానికి వ్యతిరేకం
3. మనిషి నియమాలు పాటించడం – సంగీత పరికరాలు,
     విగ్రహారాధన, మహిళలు ప్రార్థన చేయడం, రక్షణ కోసం
     ప్రార్థన

కామెంట్‌లు