ఎలీ చేసిన తప్పులు
ఎలీ చేసిన తప్పులు
ఆధార వాక్యము: 1శమూ 3:13
I. పరిచయము
- A. తన కుమారులను ఎలీ అరికట్టలేదు.
- 1శమూ 3:13
II. ఎలీ ఎవరు మరియు అతని ప్రధాన తప్పు
- A. వృద్ధుడైన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి. 1శమూ 4:15, 18
- B. కుమారులు దేవుని ఎరుగని భ్రష్టులయ్యారు. 1శమూ 3:13; 2:12
- C. దైవజనుడి హెచ్చరికను నిర్లక్ష్యము చేసెను. 1శమూ 2:27-36
III. పిల్లల పెంపకములో ఎలీ బలహీనత
- A. అపకీర్తి విన్నా గట్టిగా మందలించలేదు.
- 1శమూ 2:24; 1రాజు 1:5-6
- B. నామకార్థముగా ఎందుకు ఇలా అని అడిగెను. 1శమూ 2:23-24
- C. కుమారులు తండ్రిమాట వినక చనిపోగోరిరి. 1శమూ 2:25
IV. దైవశాసనమును నిర్లక్ష్యము చేయుట
- A. అవిధేయులైన కుమారులకు శిక్షను వేయలేదు. ద్వితీ 21:18-21; 1శమూ 3:12-13
- B. తండ్రిమాట విననివారికి మరణము సంభవించును. 1శమూ 2:25; సామె 15:10
- C. ఆశయుండగానే కుమారుని గద్దించి శిక్షించాలి. సామె 19:18; కొలొ 3:21
V. తండ్రుల బాధ్యత మరియు ఆలస్యపు ప్రమాదం
- A. పాపమును నేరుగా బహిరంగముగా ఖండించాలి. 2శమూ 12:7
- B. తండ్రి ప్రేమతో కుమారులను శిక్షించవలెను.
- హెబ్రీ 12:6-8
- C. ఆలస్యము చేసినయెడల హృదయము కఠినమగును.
- సామె 19:18; రోమా 2:4-5; హెబ్రీ 3:12-13; 6:4-6
VI. ముగింపు
- A. దేవుని గద్దింపునకు లోబడి జీవిద్దాం.
- సామె 1:23; 13:24
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి