గొప్ప క్రొత్త ప్రారంభం
గొప్ప క్రొత్త ప్రారంభం
ఆధారం: 2 కొరి 5:17
I. పాత వాటిని విడిచిపెట్టిన వారు
- A. దుష్ట వాతావరణాన్ని విడిచిన అబ్రహాము
ఆది 12:1-4; యెహో 24:2-3; అపొ 7:2-5; హెబ్రీ 11:8-10 - B. తెలిసిన వారిని విడిచిన పేతురు & యోహాను
మత్త 4:18-22 - C. స్వంత ఆత్మవిశ్వాసాన్ని విడిచిన సౌలు
అపొ 9:1-18; 22:16; ఫిలి 3:7-11
II. క్రొత్త అవకాశం పొందిన వారు
- A. ఇతరుల మంచి కోసం వాడబడిన ఎస్తేరు
ఎస్తేరు 2:1-4,5-10,15-17; 4:13-14 - B. దోషమును విడిచి వాక్యము వైపు తిరిగిన యోషియా
2 రాజు 22:8-20 - C. పాపాన్ని వదిలి మళ్ళీ ప్రారంభించిన తప్పిపోయిన కుమారుడు
లూకా 15:17-24,32
III. క్రొత్త యజమానిని పొందిన వారు
- A. సత్యము తెలుసుకొని బాప్తిస్మము పొందిన నపుంసకుడు
అపొ 8:26-39 - B. క్రీస్తులో క్రొత్త సృష్టి అయిన ప్రతి విశ్వాసి
2 కొరి 5:17; రోమా 6:4 - C. పాతవి గతించి అన్నియు క్రొత్తవాయెను
ప్రక 21:5
జ్ఞాపకం
క్రీస్తులో మనకు గొప్ప క్రొత్త ప్రారంభం ఉంది. పాత వాటిని విడిచిపెట్టి దేవుని చిత్తముతో క్రొత్త జీవితం జీవిద్దాము. 2 కొరి 5:17
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి