క్రైస్తవులకు శ్రమలు లేని జీవితం వాగ్దానం చేయబడలేదు.
క్రైస్తవులకు శ్రమలు లేని జీవితం వాగ్దానం చేయబడలేదు
పాఠ్యభాగము: యోహా. 16:33
ప్రధాన భావము: క్రైస్తవునికి శ్రమలు తప్పవు; అయితే వాటి ద్వారా దేవుడు మనలను పరిపక్వులుగా చేసి నిత్య మహిమకు సిద్ధపరుస్తాడు.
I. శ్రమలు క్రైస్తవ జీవితంలో భాగమే
- A) పాత నిబంధనలో శారీరక క్షేమము, క్రొత్త నిబంధనలో క్రీస్తులో సమాధానము
లేవీ. 26:3-6; యోహా. 16:33 - B) శ్రమలు ఓర్పును, నిరీక్షణను మరియు పరిపక్వతను కలిగిస్తాయి
రోమా. 5:3-5; యాకో. 1:2-4
II. శ్రమలు దేవునిపై మరింత ఆధారపడేలా చేస్తాయి
- A) బలహీనతలో క్రీస్తు బలము ప్రత్యక్షమవుతుంది
2 కొరి. 12:7-10; హెబ్రీ. 2:18; హెబ్రీ. 4:15 - B) దేవుని శిక్షణ నీతి ఫలమును కలిగిస్తుంది
హెబ్రీ. 10:32-36; హెబ్రీ. 12:5-11
III. శ్రమలు నిత్య నిరీక్షణ వైపు నడిపిస్తాయి
- A) సువార్త వ్యాప్తికి, రక్షణకు దేవుడు శ్రమలను ఉపయోగిస్తాడు
అపొ. 8:3-4; అపొ. 11:19; ఫిలి. 1:12-13; ద్వితీ. 6:10-12; 2 దిన. 33:10-13 - B) పరలోక నిరీక్షణతో జీవించినవారికి నిత్య మహిమ సిద్ధమైయున్నది
హెబ్రీ. 11:9-10,16; 2 కొరి. 4:16-18; 2 కొరి. 5:1
ముగింపు: శ్రమలు శాపము కాదు; దేవుడు వాటిని మన పరిపక్వతకు, సువార్త వ్యాప్తికి మరియు నిత్య మహిమకు సిద్ధపరచుటకు ఉపయోగిస్తాడు.
🎯 ఆత్మీయ ప్రశ్న:
శ్రమలలో నేను నిరాశపడుతున్నానా? లేక దేవుడు వాటి ద్వారా నన్ను పరిపక్వునిగా చేసి నిత్య మహిమకు సిద్ధపరుస్తున్నాడని విశ్వసిస్తున్నానా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి