ప్రభువు దృష్టిలో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి
ప్రభువు దృష్టిలో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి
మూలవాక్యము: "ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును." — యాకోబు 4:10
I. వినయం మరియు తగాదాలు
- 1. పోరాటములను విడిచిపెట్టండి
యాకోబు 4:1-2; మత్త 5:22; యాకోబు 4:1-3 - 2. లోకమైత్రిని విడిచిపెట్టండి
తీతు 3:3; యాకోబు 4:4; మత్త 6:24 - 3. దేవుని ఆత్మను గ్రహించండి
యాకోబు 4:5-6; నిర్గమ 20:5; 34:14; జెకర్యా 8:2
II. వినయం మరియు పశ్చాత్తాపం
- 1. అపవాదిని ఎదిరించండి
యాకోబు 4:7-8; సామెతలు 3:34; మత్త 4:4-11 - 2. హృదయములను శుద్ధి చేసుకోండి
యాకోబు 4:8; యాకోబు 1:5; యాకోబు 4:9 - 3. మారుమనస్సు పొందండి
యెహెజ్కేలు 36:31; లూకా 3:7-8
III. వినయం మరియు తీర్పు
- 1. ఇతరులను దూషించకండి
యాకోబు 4:11; 1పేతు 2:12; 3:16 - 2. కనికరమును చూపండి
మత్త 12:7; యాకోబు 4:12; యోహా 8:10-11
IV. ముగింపు
- 1. ప్రభువుముందు తగ్గించుకోండి
యాకోబు 4:10
🛑 ఆత్మీయ ప్రశ్న:
మీ హృదయంలో స్వార్థపు కోరికలకు, అహంకారానికి చోటివ్వకుండా ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి