అజ్ఞానపు చీకటి
అజ్ఞానపు చీకటి
మూలవాక్యము: 2 కొరి 4:3-6 — వెలుగు ప్రకాశింపజేయు దేవుడు.
ప్రవేశిక: దేవుని వాక్యమే అజ్ఞానపు చీకటిని తొలగించి సత్య వెలుగును ప్రకాశింపజేస్తుంది.
I. సరైన ప్రేరణ
- A. పౌలు అజ్ఞానమును చూసి కలతపడి సువార్త ప్రకటించెను
అపొ. కా. 17:16-18; యిర్మి 20:9 - B. వ్యతిరేకత వచ్చినా సత్యమును ప్రకటించెను
అపొ. కా. 17:17-18
II. సరైన బోధ
- A. సృష్టికర్తయైన దేవుని ప్రకటించెను
అపొ. కా. 17:22-28; రోమా 1:20-21; కీర్త 100:3 - B. విగ్రహారాధన వ్యర్థమని బోధించెను
అపొ. కా. 17:25-27; రోమా 13:1; యెష 44:16-17
III. సరైన అన్వయము
- A. ప్రతి మనుష్యుడు దేవుని తీర్పు ఎదుట నిలువవలెను
2 కొరి 5:10; అపొ. కా. 17:31 - B. క్రీస్తు పునరుత్థానము సత్యమునకు నిరూపణ
రోమా 1:4; ప్రక 1:5; అపొ. కా. 17:32
ముగింపు: అజ్ఞానపు చీకటిని విడిచి క్రీస్తు వెలుగులో నడుద్దాం.
ఆత్మీయ ప్రశ్న: నేను దేవుని సత్యవెలుగులో నడుస్తున్నానా, లేక ఇంకా అజ్ఞానపు చీకటిలోనే ఉన్నానా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి