బయట ఉన్న మంచి మనుషులను దేవుడు రక్షిస్తాడా?
బయట ఉన్న మంచి మనుషులను దేవుడు రక్షిస్తాడా
పాఠ్యభాగము: 2పేతు 1:3; 2తిమో 3:16-17
I. పరిచయం
- A) దేవుని వాక్యములో జీవమునకు, భక్తికి కావలసినవన్నియు
2పేతు 1:3; 2తిమో 3:16-17
II. దేవుడు ప్రతివ్యక్తిని మారుమనస్సు పొందమని ఆజ్ఞాపిస్తాడు
- A) అందరు మారుమనస్సు పొందవలెనని
అపో 17:24-31; ఆది 6:6; నిర్గ 32:14; అపో 26:20
III. దేవుడు యేసు ద్వారా మనుష్యులను న్యాయంగా తీర్పు చెప్పును
- A) నియమించిన మనుష్యునిచేత తీర్పు
అపో 17:30-31
IV. తండ్రియొద్దకు యేసు క్రీస్తు ద్వారానే వచ్చగలము
- A) నేనే మార్గమును సత్యమును
యోహా 14:6
V. సువార్తను ఆలకించని వారు నశించుదురు
- A) దేవుని ఎరుగనివారికిని శిక్ష
2థెస్స 1:3-10
VI. సువార్తకు విధేయత అంటే ఏమిటి
- A) సువార్త సర్వలోకములో ఫలించుచు
కొల 1:3-6
VII. నేను సువార్తకు ఎలా విధేయుడవగలను
- A) మారుమనస్సు పొంది బాప్తిస్మము పొందుట
అపో 2:36-39; రోమా 6:1-6; గల 3:26-27; అపో 22:12-16
ముగింపు: దేవుని రక్షణ యేసు క్రీస్తు ద్వారా మాత్రమే లభిస్తుంది. సువార్తకు విధేయత చూపి, మారుమనస్సు పొంది, బాప్తిస్మము పొందినవారే రక్షింపబడుదురు.
🎯 ఆత్మీయ ప్రశ్న:
మీరు సువార్తకు విధేయత చూపి, యేసు క్రీస్తులో రక్షణ పొందుతున్నారా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి