ధర్మశాస్త్రము వర్సెస్ కృప
ధర్మశాస్త్రము వర్సెస్ కృప
మూల వాక్యము: రోమా 3:20
ముఖ్య భావము: ధర్మశాస్త్రము పాపజ్ఞానమును ఇస్తుంది కానీ కృప ద్వారానే రక్షణ లభిస్తుంది.
I. మానవుని పాపస్థితి మరియు ధర్మశాస్త్ర అశక్తత
- A) పాపములో ఉన్న మనిషి రక్షణ పొందలేదు
రోమా 1:18; రోమా 2:21; రోమా 3:23; రోమా 6:23; రోమా 7:24; గల 3:11; రోమా 3:19 - B) ధర్మశాస్త్రము మనిషిని నీతిమంతుడిని చేయలేడు
రోమా 3:20
II. ధర్మశాస్త్రము యొక్క స్వభావము
- A) పాపమును తెలియజేయు ధర్మశాస్త్రము
రోమా 4:15; 1 యోహా 3:4 - B) క్రీస్తునొద్దకు నడిపించు ధర్మశాస్త్రము
గల 3:24; రోమా 3:20
III. కృప ద్వారానే రక్షణ
- A) విశ్వాసముతో నీతిమంతులమగుట
రోమా 5:1-2; రోమా 4:1-4 - B) దేవుని స్నేహితులుగా మారుట
యాకో 2:21-23
IV. దైవిక పరిపూర్ణత యొక్క పిలుపు
- ఎ) పరిశుద్ధతలో జీవించుట
మత్త 5:48; 1 పేతు 1:15-16 - B) ప్రేమ మరియు కనికరములో నిలుచుట
1 యోహా 4:7; లూకా 6:36
V. క్రీస్తు త్యాగము మరియు విమోచన
- ఎ) ఆయన రక్తము ద్వారానే విమోచన
1 పేతు 2:24; యెష 53:5; హెబ్రీ 4:15; రోమా 5:8-11; హెబ్రీ 2:9 - B) శాపమునుండి విముక్తి మరియు నిత్యజీవము
గల 3:10-14; గల 3:13; యోహా 3:16; 1 యోహా 1:7-10
VI. ముగింపు: కృప ద్వారానే మనం నీతిమంతులమవుతాము.
🎯 ఆత్మీయ ప్రశ్న: క్రియల ద్వారా కాదు, కృప ద్వారానే రక్షణ పొందుతున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి