సిలువ మార్గం ఇంటికి నడిపిస్తుంది
సిలువ మార్గం ఇంటికి నడిపిస్తుంది
మూల వాక్యాలు: ఎఫె 2:13-16 - సిలువతో సమాధానం | కొలొ 1:20 - సిలువ రక్తము ద్వారా
I. సిలువ మార్గం ఇంటికి దారి
- A. దూరమైనవారు సమీపము చేయబడిరి
ఎఫె 2:13-16 - B. సమస్తము సమాధానపరచబడెను
కొలొ 1:20
II. క్రీస్తు మార్గంలో నడవడం
- A. క్రీస్తే మార్గం తండ్రి చిత్తము వినుట నమ్ముట
యోహా 14:6; మత్త 7:21; రోమా 10:9-10; యోహా 20:30-31; అపొ 3:22-23 - B. మారుమనస్సు బాప్తిస్మము పరిశుద్ధ జీవితం
రోమా 10:9-10; మార్కు 16:16; రోమా 6:15; ఎఫె 5:25-27; కొలొ 1:13-14
III. సంఘము సేవ మరియు ప్రతిఫలం
- A. సంఘము క్రీస్తు శరీరము సేవ వరముతో ఇతరులకు మేలు
ఎఫె 5:25-27; 1 పేతు 4:10; గల 6:10 - B. స్వయం త్యాగ ఆరాధన భయభక్తులతో నూతన యెరూషలేము
మత్త 16:24; యోహా 4:24; హెబ్రీ 12:28; ప్రక 21:16-27
ముగింపు: కొలొ 1:20 - సిలువ ద్వారా సమాధానం. ఎఫె 2:13 - రక్తము ద్వారా సమీపము.
ప్రశ్న: నీవు సిలువ మార్గంలో నడుస్తున్నావా?
A Barnabas Preacher – COC Thimmayapalem
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి