బైబిలు గ్రంథముగా - దేవుని మార్గంలో నడుచుకుందాం

 బైబిలు గ్రంథముగా - దేవుని మార్గంలో నడుచుకుందాం
                           1 పేతురు 4:11

A. దేవుని మార్గం 2 తిమోతి 3:16-17

1. సువార్త -మార్కు16:15-16; రోమా16:2; 2 థెస్స 1:7-9
2. సత్యం - యోహాను 8:31-32
3. వాక్యం - 2 తిమోతి 4:1-2
4. అదే విషయాలు బోధించాలి 2 తిమో 2:1-2; గల1:8-9
5. నమ్మకంగా ఉండాలి - ప్రకటన 2:10; 2 తిమోతి 4:6-8
6. ఆత్మలో సత్యంలో ఆరాధన యోహాను 4:23-24
7. అపొస్తలుల విధంగా జీవించాలి -అపొ 2:42; 20:7;
    ఎఫెసీ 5:19; 1 కోరింథీ16:2
8. దేవుని దయ పొందడానికి ప్రయత్నించాలి - గలతీ
    1:10; 1 థెస్సలొ 4:1
9. సత్యాన్ని కాపాడాలి - 1 తిమోతి 3:15
10. పరిశుద్ధులను స్థిరపరచాలి -ఎఫె 4:15-16; మత్త
       28:18-20
11. అవసరమున్నవారికి సహాయం చేయాలి - అపొస్త
      11:27-30; రోమా 15:25-27
12. వ్యక్తిగతంగా చేయాలి - 1 తిమోతి 5:16; 2 కోరి 9:7
13. దేవునికి అనుగుణంగా దానం చేయాలి 1 కోరి 16:2

B. మనుషుల మార్గం
1. జనప్రియమైన బోధనలు - 2 తిమోతి 4:3-4
2. మనిషుల ఆలోచనలు 2 పేతు 2:1-2; 1 థెస్స 2:4
3. కేవలం నమ్మడం సరిపోతుంది - యాకోబు 2:17, 24
4. సులభమైన మార్గాలు - అపొస్త 9:6
5. పాపం పడకుండా ఉండలేం 1 కో9:27; హెబ్రీ 3:11-12
6. ఎలా చేసినా సరే - మత్తయి 15:8-9
7. స్వీయసంతృప్తి అనుసరించాలి -యెష66:1-4

C. ఆరాధన
1. ఏది మంచిగా అనిపిస్తే అదే చేయాలి - సామె 14:12
2. వినోదం అనుసరించాలి - రోమా 10:3
3. సాంఘిక కార్యక్రమాలు ప్రాధాన్యత - 1 కోరి 11:22, 34
4. సామాన్య పరపతి సహాయం - 1 తిమోతి 5:4, 8, 16

D. ఆర్థిక సహాయం
1. అన్నదానం, విక్రయాలు, దానం కోసం యాచన యెష.
    55:8-9
**ఈ బోధనలోని తేడాలను గ్రహించి, మనం దేవుని
    మార్గాన్ని అనుసరించాలి.***

కామెంట్‌లు