పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యం
పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యం
మూల వాక్యం: 1 పేతురు 1:4 - అది క్షయము కానిదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము; అది పరలోకమందు మీకొరకు భద్రపరచబడియున్నది.
I. స్వాస్థ్యం ఎక్కడ?
- A. దేవునితో కలిసి నివసించే స్థలము ప్రక 21:1-3
- B. నూతన ఆకాశము నూతన భూమి 2పేతు 3:10
- C. మహిమకరమైన నిత్యమైన పరలోక దేశము హెబ్రీ 11:16
- D. సిద్ధపరచబడిన నూతన యెరూషలేము పట్టణము 1పేతు 1:4; ప్రక 21:2
- E. తండ్రి యింటిలోని నిత్య నివాసములు యోహా 14:1-3; 2కొరి 5:1
II. స్వాస్థ్యం ఏమిటి?
- A. అక్షయము నిర్మలమునైన నిత్య స్వాస్థ్యము 1పేతు 1:4
- B. ఎల్లప్పుడూ ప్రభువుతోనే ఉండే భాగ్యము 1థెస్స 4:17
- C. ఆయన ముఖాముఖి మహిమను చూచుట యోహా 17:24; 1యోహా 3:2
- D. క్రీస్తుతోకూడా మహిమలో పాలుపొందుట మత్త 13:43; లూకా 22:30
- E. దేవుడు ఇచ్చే నిత్య విశ్రాంతి హెబ్రీ 4:10
- F. దేవుని ఆనందముతో నిండిన రాజ్యము రోమా 8:17-18; రోమా 14:17
- G. కన్నీరు వేదన లేని సంతోషము ప్రక 21:4
III. ఎవరు పొందుతారు?
- A. శరీర క్రియలను విడిచిపెట్టినవారు మాత్రమే גל 5:19-21
- B. సత్యమును పలికే నీతిమంతులు పొందుదురు ప్రక 21:27; ప్రక 22:15
- C. దేవుని ఆజ్ఞలను ఆచరించే విశ్వాసులు ప్రక 22:14
- D. విశ్వాసమందు స్థిరముగా నిలిచియున్నవారు 1థెస్స 3:11-13
- E. పరలోక పౌరసత్వము కలిగియున్న పరిశుద్ధులు పిలిప్పీ 3:20
IV. ముగింపు మరియు హెచ్చరిక
- A. పరలోక స్వాస్థ్యముకొరకు పవిత్రముగా జీవించాలి 1పేతు 1:4
ఆత్మీయ ప్రశ్న: పరలోకమందు భద్రపరచబడిన ఆ నిత్య స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగియున్నావా?
A Barnabas Preacher – COC Thimmayapalem Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి