అతను నడవవలసిన మార్గం
అతను నడవవలసిన మార్గం
పాఠ్యభాగము: సామె 22:6
పరిచయం: బాల్యమునుండే దేవుని మార్గంలో నడిపించుట తల్లిదండ్రుల బాధ్యత.
I. దేవుని మార్గం — జీవితం & రక్షణ
- A. ఇరుకైన మార్గం, నిత్యజీవ రక్షణ
మత్త 7:14; అపో 16:17; 1కొరి 15:58 - B. వాక్యానికి విధేయత, దైవభక్తి జీవితం
యోహా 14:15,21; 1తిమో 4:7-8; 1కొరి 11:1
II. లోక మార్గం — నాశనం & మరణం
- A. విశాలమైన మార్గం నాశనానికి నడుపుతుంది
మత్త 7:13; యోహా 12:42-43; గలతీ 1:10 - B. లోభత్వము, పాపభోగాలు, శరీరమనస్సు
లూకా 12:15; 1తిమో 6:9-11; హెబ్రీ 11:24-25; రోమా 6:23
III. మానవుని ఎదుట ఉన్న ఎంపిక
- A. దేవుని మార్గమా లేక లోక సుఖభోగాలా
గలతీ 6:7-8 - B. విత్తినదే కోయును — నిత్యజీవమా లేక మరణమా
ముగింపు: ప్రతి బిడ్డను దేవుని ఇరుకైన మార్గంలో పెంచి, వాక్యానికి విధేయత చూపిస్తూ నిత్యజీవ మార్గంలో స్థిరంగా నడవాలి.
🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు, నీ పిల్లలు దేవుడు నియమించిన జీవమార్గంలో నడుస్తున్నారా?
A Barnabas Preacher – COC Thimmayapalem
Addanki, Bapatla Dist, Andhra Pradesh | godword.in
📞 Ph: [8096637711](tel:8096637711)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి