ఆయన మాట వినండి" (ఆయనకు లోబడి ఉండండి)

                 ఆయన మాట వినండి

ఆధారం: అపో 3:22-23 — ఆయన మాట వినవలెను

పరిచయం: దేవుని ప్రతి మాటచేత జీవించాలి; ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొనాలి (మత్త 17:5; లూకా 4:4; యోహా 14:15).

I. సులభంగా వినబడే విషయాలు

  • A. విశ్వాసముచేత నిత్యజీవము
    యోహా 3:16; రోమా 5:1
  • B. దొంగకు రక్షణ వాగ్దానం
    లూకా 23:42-43; అపో 16:30-31
  • C. కృపచేత రక్షణ
    ఎఫె 2:8-9; అపో 2:21
  • D. విశ్వాసికి నిత్యజీవము
    యోహా 3:36; లూకా 4:8

II. తరచుగా వినని విషయాలు

  • A. క్రియలులేని విశ్వాసము మృతము
    యాకో 2:17-24; గల 5:6
  • B. ఆజ్ఞలు గైకొనుట ప్రేమసాక్ష్యం
    యోహా 14:15,21
  • C. తండ్రి ఆకర్షణ, సువార్త పిలుపు
    యోహా 6:44; 2థెస్స 2:14
  • D. చిత్తము చేయువారే రక్షణ
    మత్త 7:21; మార్కు 16:16
  • E. విధేయులకు నిత్యరక్షణ
    హెబ్రీ 5:8-9; 2థెస్స 1:7-9
  • F. సమస్తము విడిచిపెట్టాలి
    లూకా 14:33; మత్త 7:21-23
  • G. వినుటచేత విశ్వాసము
    రోమా 10:13,17; అపో 22:16
  • H. మరణమువరకు నమ్మకము
    ప్రక 2:10; 1పేతు 1:9
  • I. ఆత్మసత్యముతో ఆరాధన
    యోహా 4:23-24; అపో 2:42
  • J. క్రీస్తు సంఘ నిర్మాణము
    మత్త 16:18; అపో 2:47; ఎఫె 1:22-23
  • K. సంఘరక్షకుడు క్రీస్తు
    ఎఫె 5:23,25
  • L. ముందుగా రాజ్యమును వెదకండి
    మత్త 6:33
  • M. క్రమముగా సంతోషముగా ఇవ్వాలి
    1కొరి 16:1-2; 2కొరి 9:6-8

ముగింపు: ప్రవక్తమాట వినవలెను; దేవుని మాటచేత జీవించాలి (ద్వితీ 18:15; మత్త 17:5; లూకా 4:4).

కామెంట్‌లు