మీ ఎన్నికను ఖచ్చితం చేసుకోండి

         మీ ఎన్నికను ఖచ్చితం చేసుకోండి

మూల వాక్యం: 2 పేతు 1:10

ముఖ్య భావము: "మీ పిలుపును ఏర్పాటును స్థిరపరచుకొనుటకు ప్రయత్నించుడి"

I. దేవునిచే ఎన్నికైనవారు - దేవుడు ఏర్పరచెను

  • A. దేవుడు మనలను ఏర్పరచి పిలిచెను
    2 పేతు 1:10; 1 థెస 1:4; 2 థెస 2:13,14
  • B. విగ్రహములను విడిచి సజీవ దేవునితట్టు తిరిగితిమి
    1 థెస 1:9
  • C. పిలుపును స్థిరపరచుకొనవలెను
    2 పేతు 1:5-11

II. దేవుని మార్గం - విధేయతతో కూడిన జీవితం

  • A. ప్రేమతో కూడిన విశ్వాసము మరియు క్రియలు
    గల 5:6; యాకో 2:24; మత్త 7:21
  • B. విధేయత ద్వారా నిత్యరక్షణ
    రోమా 6:17,18,22; హెబ్రీ 5:9; యోహా 15
  • C. భక్తిగల పరిశుద్ధ జీవితము - ఫలించు జీవితము
    తీతు 2:12; 2 పేతు 1:5-8; 3:11,18; కొల 1:10; ప్రక 2:10

III. మనిషి మార్గం - స్వచ్ఛందమైన జీవితం

  • A. క్రియలు లేని మృత విశ్వాసము
    యాకో 2:17,20; మత్త 15:8,9
  • B. తనకిష్టమైన మార్గము - లోకమును ప్రేమించుట
    న్యాయా 21:25; యిర్మీ 10:23; సామె 14:12; లూకా 8:14; తీతు 3:3
  • C. ఫలింపని జీవితము - గొప్ప రక్షణను నిర్లక్ష్యము
    యోహా 15:2,6; హెబ్రీ 2:3; మత్త 25:41-43; గల 6:9

ఆత్మీయ ప్రశ్న

నేను దేవుని మార్గములో ఉన్నానా? లేక నాకిష్టమైన మార్గములో ఉన్నానా? నా ఎన్నిక ఖచ్చితమేనా?

కామెంట్‌లు