మీలో క్రీస్తు మనస్సు ఉండాలి

             మీలో క్రీస్తు మనస్సు ఉండాలి

మూలవాక్యము: ఫిలిప్పీ 2:1-11 — క్రీస్తు వినయము అనుసరించాలి

I. స్వార్థపూరితమైన ప్రవర్తనను నివారించండి

  • A) స్వార్థము, గర్వము విడిచిపెట్టు
    ఫిలి 2:3a; రోమా 2:8; గల 5:20; యాకో 3:13-14
  • B) డంబము చేయకూడదు, ఇతరులను గొప్పగా ఎంచాలి
    ఫిలి 2:3b-3c; హోషే 13:1-3; కొలొ 2:18-22

II. ఇతరుల ప్రయోజనాలనూ పరిగణించండి

  • A) స్వప్రయోజనమే చూడకూడదు
    ఫిలి 2:4a; అపో 20:35; లూకా 6:38; ఆది 16:13
  • B) ఇతరుల మేలు కోరాలి
    ఫిలి 2:4b; 1కొరి 9:19-23

III. క్రీస్తు మనస్సు మీలో ఉండాలి

  • A) దేవత్వము కలిగిన క్రీస్తు
    ఫిలి 2:5-6; కొలొ 2:9; 1తిమో 3:16
  • B) దాసరూపము ధరించిన క్రీస్తు
    ఫిలి 2:7a; యోహా 13:3-5,12-15
  • C) మనుష్య స్వరూపము ధరించాడు
    ఫిలి 2:7b; హెబ్రీ 2:14-18
  • D) మరణమువరకు విధేయుడయ్యాడు
    ఫిలి 2:8

IV. బాధలలో క్రీస్తు మనస్సు కలిగియుండాలి

  • A) బాధలో సంతోషించిన శిష్యులు
    అపో 5:41
  • B) సహోదరుల బాధలు పంచుకోండి
    1పేతు 5:9
  • C) ప్రతీకారం దేవునిదే మాత్రమే
    రోమా 12:19

V. దేవుడు యేసును మహిమపరచెను

  • A) గొప్ప నామము అనుగ్రహించెను
    ఫిలి 2:9
  • B) ప్రతి మోకాలు వంగవలెను
    ఫిలి 2:10
  • C) యేసు ప్రభువని ఒప్పుకొనాలి
    ఫిలి 2:11
  • D) తండ్రికి మహిమ కలుగును
    ఫిలి 2:11

కామెంట్‌లు