పాపము చేయడానికి కారణమేమి?

పాపము చేయడానికి కారణమేమి?

ఆధారం: 1యోహా 3:4

పాపానికి దేవుడు కాదు, మన దురాశ మరియు అవిధేయతే కారణము.

I. పాపానికి కారణం కానివి

  • 1. దేవుడు కారణం కాదు
    1యోహా 3:4, యాకో 1:13, హెబ్రీ 4:15
  • 2. సాతాను బలవంతం చేయలేడు
    లూకా 22:31, 1పేతు 5:8, యాకో 4:7
  • 3. తప్పించుకొనే మార్గము కలదు
    1కొరి 10:13-14, 2తిమో 2:22

II. పాపానికి అసలైన కారణము

  • 1. మన దురాశ
    యాకో 1:14-15
  • 2. మన స్వంత నిర్ణయం
    యెహె 18:20, రోమా 6:16
  • 3. అవిధేయత వల్ల పాపము
    రోమా 3:23, యాకో 4:17

III. దేవుని సహాయము మరియు జయము

  • 1. శోధనలో దేవుడు తప్పించును
    మత్త 6:13, 1కొరి 10:13
  • 2. హెచ్చరిక ఉదాహరణలు
    2సమూ 11:4, 1రాజు 11:4
  • 3. వాక్యానికి లోబడి పరిశుద్ధంగా జీవించాలి
    2కొరి 2:11, 1కొరి 6:18

జ్ఞాపకం

పాపమునకు మన దురాశే కారణము. దేవుడు ఇచ్చు మార్గము ద్వారా జయిద్దాము.

ఆత్మీయ ప్రశ్న: నీ పాపానికి దేవుణ్ణి నిందిస్తున్నావా? లేక నీ దురాశను విడిచి దేవునికి లోబడుతున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు