మీరెందుకు ఇక్కడ ఉన్నారు?
మీరెందుకు ఇక్కడ ఉన్నారు?
పాఠ్యభాగము: ప్రసంగి 5:1 — దేవుని సన్నిధికి భయభక్తులతో రమ్ము
I. దేవుని వాక్యము వినుట కొరకు
- 1. దేవుని మందిరమునకు వచ్చినప్పుడు వినుట శ్రేష్ఠము
ప్రసంగి 5:1 - 2. దేవుని వాక్యమును ఆలకించి దానికి విధేయులము కావాలి
యాకో 1:22-25; రోమా 10:17
II. దేవుడు ఏర్పరచిన సంబంధాలను బలపరచుట కొరకు
- 1. కుటుంబ సభ్యులుగా దేవుని చిత్తప్రకారము జీవించాలి
నిర్గమ 20:12; ఎఫె 5:22-25; ఎఫె 6:4; 1 పేతు 3:1-2; 1 కొరి 7:3-5 - 2. ప్రతి కుటుంబము దేవుని మహిమ కొరకు నిలవాలి
మత్త 6:9; 2 తిమో 3:15
III. ప్రభువును ఆరాధించుట కొరకు
- 1. ఇది ప్రభువు చేసిన దినము; సంతోషించి ఆరాధించాలి
కీర్త 118:24; ప్రక 1:10; అపొ 20:7 - 2. కూడికలను నిర్లక్ష్యము చేయకుండా ప్రేమతో ఆరాధించాలి
అపొ 2:46; హెబ్రీ 10:24-25; 1 కొరి 11:20; 1 కొరి 16:1-2; రోమా 5:6-8
ముగింపు: మనము సంఘమునకు రావుట కేవలం ఒక అలవాటు కాదు; దేవుని వాక్యము వినుటకు, కుటుంబమును ఆత్మీయముగా బలపరచుటకు, ప్రభువును ఆరాధించి మహిమపరచుటకే ఇక్కడ ఉన్నాము.
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి