నా పూర్ణ హృదయంతో"

                నా పూర్ణ హృదయంతో"
               కీర్తనలు 119:2,10, 34,69

l. పూర్ణ హృదయంతో సేవ చేయవలసిన అవసరం:
A. మొదటి మరియు గొప్ప ఆజ్ఞ. ద్వితీ 6:4-5; మత్తయి
     22: 37-40
ll.. పూర్ణ హృదయంతో ఎల్లప్పుడూ సేవ చేయని వారు:
A. కొంతమంది భయపడ్డారు / వెనుకడుగు వేశారు:
I. రెహబాము, 2 దినవృత్తాంతములు 12:1
II. ఆసా, 2 దినవృత్తాంతములు 16:7-14
III. సొలొమోను, 1 రాజులు 11:4
IV. అబీయాము, 1 రాజులు 15:3
V. యూదా రాజ్యం, యిర్మీయా 3:10
lll. పూర్ణ హృదయంతో సేవ చేసిన కొందరు:
A. దానియేలు, దానియేలు 1:8
B. ఎజ్రా, ఎజ్రా 7:10
C. దావీదు, కీర్తనలు 119:10
lV. పూర్ణ హృదయంతో సేవ చేయడానికి అవసరమైనవి:
A. దేవుడు హృదయాన్ని చూస్తాడు. 1 సమూ 16:7;
    1 దినవృ 28:9
B. దేవునికి హృదయంలో ఏముందో తెలుసు. 1 రాజులు
    8:39; 1 దినవృ 29:17; యిర్మీయా 17:10; అపో. కా
    1:24; హెబ్రీ 4:12; మత్తయి 15:18
C. దేవుడు మన హృదయాలను పరీక్షిస్తాడు.సామెత
    17:3; 1 థెస్స 2:4; 1 దినవృ 29:17; యిర్మీ11:20
V. పూర్ణ హృదయంతో సేవ చేయడానికి ముఖ్యమైనవి:
A. సిద్ధపరచబడిన హృదయం. ఎజ్రా 7:10; అపో. 11:23
B. గ్రహించే హృదయం. 1 రాజులు 3:9; హెబ్రీ 5:14;
    కీర్తనలు 119:34; యిర్మీయా 24:7
C. విధేయతగల హృదయం. యిర్మీయా 12:11; cf.
    మత్తయి 19:8; అపో.10:33; cf. యిర్మీయా 6:16
Vl. పూర్ణ హృదయంతో సేవ చేయడానికి కావలసినవి:
A. ఏకాగ్రతగల హృదయం. ఎఫెసీ 6:5-6; మత్తయి
     6:21,23
B. నిజాయితీ మరియు విభజించబడని హృదయం (ద్వంద్వత్వం లేకుండా). 1 దినవృ.29:17
C. పరిశుద్ధపరచబడిన హృదయం. 1 పేతురు 1:22
D. విశ్వాసంతో నిండిన హృదయం. అపో. కార్య 15:9
8. నా హృదయం సరైనదేనా?

కామెంట్‌లు