మోసపోకుడి
మోసపోకుడి
ఆధారం: ప్రక 12:9
సాతాను తంత్రాలను గ్రహించి వాక్య సత్యమందు స్థిరంగా ఉందాము.
I. అపవాది నైజము మరియు హెచ్చరికలు
- 1. అపవాది మోసగాడు
ఆది 3:9-13, ప్రక 12:9, యోహా 8:44 - 2. లోక తత్వాలు మరియు దుష్టసాంగత్యం
ద్వితీ 11:13-17, 1కొరి 6:9-11, 1కొరి 15:33-34 - 3. అంత్యదిన అబద్ధ ప్రవక్తలు
మత్త 24:4-5, మార్కు 13:5-6
II. మోసపోకుండా ఉండే మార్గము
- 1. సత్యమైన క్రీస్తును మరియు వాక్యాన్ని ఎరుగాలి
యోహా 8:31-32, యోహా 14:6, 1పేతు 1:22-23 - 2. వాక్యమును సరిగా విభజించాలి
2తిమో 2:15, 2తిమో 3:16-17 - 3. ప్రార్థన ద్వారా దేవునిపై ఆనుకోవాలి
సామె 30:5-9, యాకో 1:12-18
III. రక్షణ కొరకు దేవుని ప్రణాళిక
- 1. సువార్త విని విశ్వసించాలి
రోమా 10:14-17, ఎఫె 2:8-10 - 2. పశ్చాత్తాపపడి బాప్తిస్మము పొందాలి
లూకా 13:3, అపొ 17:30, మార్కు 16:16, అపొ 2:38 - 3. ఆజ్ఞలకు విధేయతతో స్థిరంగా ఉండాలి
హెబ్రీ 5:9, 1కొరి 15:1-2
జ్ఞాపకం
వాక్య సత్యాన్ని ఎరిగి, దేవుని రక్షణ ప్రణాళికకు లోబడి నడుచుకుందాము.
ఆత్మీయ ప్రశ్న: అపవాది తంత్రముల చేత మోసపోకుండా నీవు వాక్య సత్యమందు స్థిరముగా ఉన్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి