యేసు క్రీస్తు మరణానికి ముందు చేసిన ప్రార్థన

యేసు క్రీస్తు మరణానికి ముందు చేసిన ప్రార్థన

మూల వాక్యం: యోహాను 17:20-23

ముఖ్య భావము: "వారందరును ఒక్కటై యుండవలెనని ప్రార్థించెను."

I. మనుష్యుల విభజనకు కారణాలు

  • 1) దేవుని సత్యాన్ని తిరస్కరించడం
    ఆది 1:1; ఆది 6:7; యెష 7:14; మత్త 1:21-23
  • 2) క్రీస్తు స్థాపించిన సంఘము మరియు సువార్తను మార్చడం
    మత్త 16:18; మార్కు 16:16; 2 తిమో 2:1-2; 1 తిమో 1:12-14; మత్త 16:18; సామె 22:1; మత్త 15:8-9; కొలొ 2:8; ఎఫె 1:22-23
  • 3) మానవ అధికారాలను అనుసరించడం
    2 కొరి 5:7; మత్త 23:8-10; ఎఫె 2:12; మత్త 15:8-9; మత్త 13:14; సామె 28:26; 1 పేతు 4:11

II. యేసు ప్రార్థన ఎలా నెరవేరగలదు?

  • 1) దేవుని వాక్యాన్నే ప్రమాణంగా తీసుకోవాలి
    సామె 3:5-6; 2 తిమో 3:16-17; హెబ్రీ 1:2; మత్త 17:5
  • 2) క్రీస్తు అధికారానికి లోబడాలి
    మత్త 28:18-20; 2 కొరి 5:18,20; 2 తిమో 2:12
  • 3) వేరే సువార్తను తిరస్కరించాలి
    గల 1:8-9

III. నేడు నేర్చుకోవలసిన పాఠాలు

  • 1) మానవ జ్ఞానాన్ని కాక దేవుని జ్ఞానాన్ని అనుసరించాలి
    యిర్మి 10:23; సామె 28:26; సామె 14:12
  • 2) దేవుని వాక్యమునే బోధించాలి
    1 పేతు 4:11
  • 3) సంఘ ఏకత్వాన్ని కాపాడాలి
    ఎఫె 4:4-6; యోహా 17:21; 1 కొరి 1:10

ముగింపు: యేసు కోరిన ఏకత్వం మానవ సంప్రదాయాల ద్వారా కాదు, దేవుని వాక్యానికి విధేయత ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

ఆత్మీయ ప్రశ్న: నీవు క్రీస్తు ప్రార్థించిన ఏకత్వాన్ని కాపాడుతున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు