రాజ్యం యొక్కపని
రాజ్యం యొక్క పని
మూల వాక్యం: హెబ్రీ 12:28
I. దైవరాజ్యమునందలి పౌరుల బాధ్యత
- A. రాజ్యమునకు తగినట్టు నడవండి
హెబ్రీ 12:22-28; కొలొ 1:23; 1థెస్స 2:12 - B. విశ్వాసపోరాటమును పోరాడండి
1తిమో 1:18; 2తిమో 4:7; 1తిమో 6:12 - C. ఆత్మీయ సైనికులుగా సిద్ధపడండి
2తిమో 2:1-3; 2తిమో 2:4; ఎఫె 6:17
II. వ్యూహాత్మక ఆత్మీయ పోరాటములు
- A. సత్యమును నిలబెట్టి విశ్వాసమును రక్షించండి
2కొరి 10:5-6; ఎఫె 6:12; అపో 15:1-2 - B. విశ్వాసముకొరకు పోరాడి శిక్షనుండి తప్పించుకోండి
యూదా 3; మార్కు 8:38; ప్రక 21:8
III. రాజ్యపు పనికి కావలసిన అర్హతలు
- A. దేవుని రాజ్యమును నమ్మి ప్రకటించండి
అపో 8:12; మత్త 24:14; మత్త 28:20 - B. ప్రభువునందు బలవంతులై శిక్షణ పొందండి
ఎఫె 6:10-14; హెబ్రీ 5:12-14; 2తిమో 2:2
IV. రాజ్య క్రమశిక్షణ మరియు సంరక్షణ
- A. క్రమములో నడచి సంఘమును కాపాడండి
మత్త 28:18; 2థెస్స 3:6; 1కొరి 5:1 - B. బలహీనులను ఆదరించి సమానత్వమును కాపాడండి
గల 6:1; యాకో 5:19-20; 1థెస్స 5:14 - C. అవసరములో సంఘమును పరామర్శించండి
అపో 2:44-45; అపో 4:34-35; 2కొరి 8:13-14
V. ముగింపు
- A. కృతజ్ఞత కలిగియుండండి
హెబ్రీ 12:28 - B. విశ్వాసపోరాటములో నమ్మకంగా నిలబడండి
హెబ్రీ 12:28
ఆత్మీయ ప్రశ్న: మనం పొందుకున్న దేవుని నిశ్చలమైన రాజ్యంలో కేవలం నామమాత్రపు పౌరులుగానే కాలం గడుపుతున్నామా, లేక క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె ఆత్మఖడ్గమైన వాక్యాన్ని చేతబూని విశ్వాస పోరాటంలో నమ్మకంగా పోరాడుతున్నామా?
Pr. A. Barnabas
బోధకుడు | COC Thimmayapalem
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి