క్రైస్తవుడి జీవితం & మార్పు
క్రైస్తవుడి జీవితం & మార్పు
ఆధారం: హెబ్రీ 13:8
లోకము మారుతుంది గాని క్రీస్తును, వాక్యమును పట్టుకున్నవాడు నిలిచియుండును.
I. లోకము ఎల్లప్పుడూ మారుతూ తాత్కాలికమై ఉంటుంది
- ఎ. మన జీవితం తాత్కాలికము
యాకో 4:13-17, 2కొరి 4:16-18 - బి. లోక ఆస్తి శాశ్వతము కాదు
లూకా 12:15-21, ప్రసం 1:1-11
II. ప్రభువు మారడు – ఆయన ఎల్లప్పుడూ ఒకటే
- ఎ. దేవుని స్వభావం స్థిరము
యోబు 23:13-16, కీర్త 102:24-28 - B. క్రీస్తు ఎన్నడు మారడు
హెబ్రీ 13:5-10
III. దేవుని వాక్యమే విశ్వాసికి నమ్మకమైన లంగరు
- A. వాక్యము ఆత్మకు లంగరు
హెబ్రీ 6:13-20 - B. వాక్యము నిత్యము నిలుచును
కీర్త 119:89-91, 1పేతు 1:22-25
IV. క్రైస్తవులు లోక విషయాలపై మనస్సు పెట్టకూడదు
- ఎ. లోక ప్రేమ వద్దు
1యోహా 2:14-17 - B. పరలోకముపై దృష్టి
2కొరి 4:16-18
జ్ఞాపకం
లోకము గతించును గాని దేవుని చిత్తము చేయువాడు నిత్యము నిలుచును.
ఆత్మీయ ప్రశ్న: నా జీవితం మారుతున్న లోకంపై ఆధారపడి ఉందా లేక మారని క్రీస్తుపై ఉందా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి