సంఘంలో స్ర్తీ పాత్ర

                 సంఘంలో స్త్రీ పాత్ర

మూల వాక్యం: యోహా 17:17 - నీ వాక్యమే సత్యము

I. దేవుని వాక్యమే పరమ ప్రమాణము

  • A. మనుష్యులకు కాక దేవునికే విధేయత
    యోహా 17:17; అపొ 5:28-29; రోమా 1:16-17; 1కొరి 2:4-5
  • B. మానవ అభిప్రాయాల కంటే లేఖన శ్రేష్ఠత
    సామె 14:12; మత్త 28:19-20; 2పేతు 3:15-16
  • C. వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడుట
    యోహా 17:17; ఎఫె 5:26; 2తిమో 3:16-17

II. దైవిక లేఖన సూత్రాలను గౌరవించాలి

  • A. వాక్యం శోధించి దైవనియమాలకు లోబడుట
    సామె 15:14; అపొ 10:33; 17:11; రోమా 13:1-5; ఎఫె 4:14; హెబ్రీ 12:9; యాకో 4:7; 1పేతు 2:13
  • B. కుటుంబ సంఘ ఆత్మీయ క్రము
    ఆది 2:18; 3:6,16; మత్త 13:14-15; 23:13,15; అపొ 7:57; 1కొరి 11:3; గల 3:28; 1తిమో 2:12-13; 1పేతు 3:7; ఎఫె 5:23-24
  • C. సంఘంలో క్రమశిక్షణ అవసరము
    1కొరి 14:40; 1కొరి 11:2; 2థెస్స 3:6

III. సంఘ నాయకత్వ బాధ్యతలు

  • A. క్రీస్తు శిరస్సత్వము క్రింద సంఘము
    మత్త 16:18; ఎఫె 1:22-23
  • B. లేఖనానుసారమైన నాయకత్వ క్రము
    మత్త 10:1-4; అపొ 6:2-6; 15:6; 20:17; 1కొరి 14:34-35; 1తిమో 2:12; 3:1-2; 1పేతు 5:1
  • C. కాపరులు మందను పోషించు బాధ్యత
    అపొ 20:28; 1పేతు 5:2-4; హెబ్రీ 13:17

IV. స్త్రీల విశిష్ట సేవ మరియు బాధ్యత

  • A. దైవభక్తి గల ఆదర్శవంతమైన జీవితము
    తీతు 2:3-5
  • B. తర్ఫీదు ద్వారా తర్వాతి తరాన్ని సిద్ధపరచుట
    తీతు 2:3-5
  • C. సేవలో క్రియాశీల భాగస్వామ్యం
    రోమా 16:1-2; ఫిలి 4:2-3; సామె 31:26

V. ముగింపు మరియు హెచ్చరిక

  • A. లోక సాంప్రదాయాలను కాక దేవుని వాక్య క్రమాన్ని గౌరవించుట
    యోహా 17:17
  • B. నియమిత బాధ్యతను వినయంతో నెరవేర్చుట
    1కొరి 15:58; కొల 3:23

A Barnabas Preacher – COC Thimmayapalem
📞 Ph: 8096637711

కామెంట్‌లు