నీవు ఖర్చు ఎంత వచ్చిందో లెక్క

నీవు ఖర్చు ఎంత వచ్చిందో లెక్క వేసుకున్నావా?

పరిచయం: క్రీస్తుకు నిజమైన శిష్యునిగా జీవించాలంటే లోక సంబంధమైన వాట స్థిర విడిచిపెట్టి త్యాగానికి సిద్ధపడాలి.

పాఠ్యభాగము: "ఆలాగే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు." — లూకా 14:33

I. క్రీస్తు కోరిన శిష్యత్వపు నిబంధనలు

  • ఎ) సిలువను మోసి క్రీస్తును వెంబడించడం 
  •  (లూకా 14:25-27, 33)
  • బి) వాక్యమునకు వెనకడుగు వేయకుండా ఉండటం 
  •  (యోహా 6:60-62, 66)
  • సి) లౌకిక సాకులు మాని సిద్ధపడడం
  • (లూకా 14:15-24)

II. శిష్యత్వానికి ఖర్చు లెక్కించుట మరియు త్యాగము

  • ఎ) క్రీస్తునే ప్రేమిస్తూ సొంతభారము మోయడం (మత్త 10:37; లూకా 9:23; గల 6:5)
  • B) ప్రతి విషయములో దైవచిత్తమునకు లోబడడం (మత్త 26:39-44)
  • సి) విశ్వాసమును అంతము వరకు కాపాడుకోవడం (హెబ్రీ 3:6, 14)
  • D) శ్రమలలో వెనకడుగు వేయక సాగడం 
  •  (హెబ్రీ 10:36-39)

III. క్రైస్తవునిగా మారుటకు చెల్లించిన ఖర్చు

  • ఎ) మారుమనస్సు పొంది బాప్తిస్మము పొందడం (మార్కు 16:15-16; అపొ 2:38-41)
  • B) పాత పాపపు క్రియలను విడిచిపెట్టడం 
  •  (అపొ 19:18-20; యాకో 4:10)
  • సి) పరిచర్యలో సత్ప్రవర్తన కలిగి ఉండటం
  • (2 తిమో 4:16; 3 యోహా 9-12)
  • D) లోక విరోధాన్ని, హింసలను భరించడం 
  •  (1 వ 4:9-13; 2 తిమో 3:12)

IV. మరణము వరకు విశ్వాసము మరియు నిత్య నష్టము

  • ఎ) బ్రతుకుట క్రీస్తే అనే నిశ్చయత కలిగియుండుట (ఫిలిప్పీ 1:21; మత్త 10:28)
  • B) ధనపేక్ష లేక మెలకువగా జీవించడం 
  •  (హెబ్రీ 13:5-6; 1 పేతు 5:8-9)
  • సి) అవిధేయత వల్ల కలుగు నిత్యనాశనపు తీర్పు (2 థెస్స 1:8-9; మార్కు 10:28-31)

ముగింపు: శిష్యత్వానికి కావలసిన ఆత్మీయ ఖర్చును ముందుగానే లెక్కచూసుకొని ప్రభువు కొరకు స్థిరముగా నిలబడాలి.

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు