అడ్డురాళ్ళు
అడ్డురాళ్ళు (PART-1)
మూలవాక్యము: లూకా 17:1 — "అభ్యంతరములు రాక మానవు గాని యెవనివలన అవి వచ్చునో వానికి శ్రమ."
పరిచయం: క్రైస్తవ ఆత్మీయ యాత్రలో అడ్డురాళ్ళు లేదా అభ్యంతరాలు రావడం తప్పదు, అయితే మన ప్రవర్తన ఇతరుల రక్షణకు అడ్డురాయిగా మారకుండా జాగ్రత్తపడాలి.
I. పరిచయము మరియు వ్యక్తిగత బాధ్యత
- A. ఆత్మీయ అడ్డంకులు తప్పవు. మత్తయి 18:1-6; లూకా 17:1; 1 తిమోతి 2:4; 2 పేతురు 3:9
- B. పాపమునకు వ్యక్తిగత శిక్ష. యెహెజ్కేలు 18:20
II. తప్పుడు బోధనలు మరియు చెడు సాంగత్యం
- A. అబద్ధ బోధల ప్రమాదం. ఆదికా 3:1; యిర్మీయా 5:31; అపో. కా 20:29-30; 1 తిమోతి 4:1
- B. చెడు ప్రవర్తన వద్దు. మత్తయి 5:13-16; 1 కొరి 15:33; గలతీ 5:19-21; 1 థెస్స 5:11; రోమా 14:13
III. కుటుంబ నిర్లక్ష్యము మరియు సంఘ అభ్యంతరాలు
- A. గృహ బాధ్యతల నిర్లక్ష్యం. ఎఫెసీ 5:25; 6:4; 1 పేతురు 3:7; ద్వితీ 6:6-7; 2 తిమోతి 3:15
- B. సంఘంలో సమాజ క్రమం. హెబ్రీ 10:25; ఫిలిప్పీ 2:14; రోమా 16:17; 2 తిమోతి 2:15; యాకోబు 2:1-4; ఎఫెసీ 4:32; గలతీ 5:22-23; 1 ...యోహాను 2:15-17
IV. ప్రతి విషయములోనూ సిద్ధపాటు
- A. వాక్యము, రాకడకై సిద్ధపడుట. 1 ...పేతురు 3:15; 2 తిమోతి 4:2; మత్తయి 24:44
- B. ఇతరులను అభ్యంతరపరచవద్దు. మత్తయి 18:6
ఆత్మీయ ప్రశ్న: నీ ప్రవర్తన, నీ బోధ లేదా నీకుటుంబ జీవితం ఇతరులు క్రీస్తు నొద్దకు రాకుండా అడ్డురాయిగా మారుతోందా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి