వారు క్రీస్తుకు చెందినవారు

              వారు క్రీస్తుకు చెందినవారు

మూల వాక్యం: గల 5:24

ముఖ్య భావము: క్రీస్తుకు చెందినవారు శరీరాశలను విడిచి, ఆత్మానుసారముగా జీవించి, ఆయన సంఘములో ఉండి, ఆయన నామమును ధరించి, వాగ్దాన వారసులై యుందురు.

I. వారు క్రీస్తుకు చెందినవారు — శరీరమును సిలువవేసిరి

  • A. శరీరాశలను విడిచి ఆత్మానుసారము నడుచుట
    గల 5:24; గల 5:16-17; గల 5:19-23
  • B. లోకమునకు వెలుగై వెలుగులో నడుచుకొనుట
    మత్త 5:13-16; ఎఫె 5:8-9

II. వారు క్రీస్తుకు చెందినవారు — ఆయన సంఘములో ఉన్నారు

  • A. సంఘము ఆయన శరీరము, క్రీస్తు దానికి శిరస్సు, రక్షకుడు
    అపొ 2:47; ఎఫె 5:23; కొల 1:18; ఎఫె 4:4; కొల 1:24; 1 కొరి 12:13
  • B. వెలకట్టబడి రక్తముతో కొనబడిన దేవుని కుటుంబము
    1 తిమో 3:14-15; హెబ్రీ 3:6; 1 కొరి 6:20; 1 కొరి 7:23; అపొ 20:28

III. వారు క్రీస్తుకు చెందినవారు — ఆయన నామమును ధరించారు

  • A. క్రైస్తవులని సూచించి ఆ నామమునకై బాధపడుట
    అపొ 11:26; అపొ 26:28; 1 పేతు 4:16
  • బి. తండ్రి కుటుంబములో ఆయన ఇంటి ప్రజలు
    ఎఫె 3:15; 1 తిమో 3:14-15; హెబ్రీ 3:6

IV. వారు క్రీస్తుకు చెందినవారు — క్రీస్తులోనికి బాప్తిస్మము పొందారు

  • A. బాప్తిస్మము ద్వారా క్రీస్తును ధరించి దేవుని కుమారులైరి
    గల 3:26-27
  • B. క్రీస్తులోనికి ప్రవేశించి నూతన జీవితము పొందిరి
    గల 3:27; రోమా 6:3-4

V. వారు క్రీస్తుకు చెందినవారు — అబ్రహాము సంతానము

  • A. వాగ్దాన వారసులు, ఆత్మీయ సంతానము, కుమారులుగా దత్తత
    గల 3:29; రోమా 9:7-8; గల 4:21-31; గల 4:4-5; ఎఫె 1:7
  • B. ఆత్మ ముద్ర, నిత్య వారసత్వము, పాపక్షమాపణ కలిగి ఉన్నారు
    ఎఫె 1:13-14; ఎఫె 4:30; హెబ్రీ 9:15; హెబ్రీ 12:24; కొల 1:12-14; 1 పేతు 1:18-19; అపొ 2:38-39

ముగింపు

  • ఎ. క్రీస్తుకు చెందినవారు విధేయులైన ప్రజలు
    ఆయన కొరకు జీవించుట, సంఘములో ఉండుట, నామమును ధరించుట, బాప్తిస్మము, వాగ్దాన వారసత్వము
  • B. మీరు సిద్ధమా? క్రీస్తుకు చెందుటకు
    విశ్వాసముతో, మారుమనస్సుతో, బాప్తిస్మముతో క్రీస్తును ధరించుకొనుడి

ఆత్మీయ ప్రశ్న

మీరు క్రీస్తుకు చెందినవారా?

క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం

కామెంట్‌లు