మెత్తని హృదయం ఉండింది

                   మెత్తని హృదయం

పాఠ్యభాగము: 2 రాజు 22:18-20

ముఖ్య భావము: మెత్తని హృదయం దేవుని వాక్యమునకు స్పందించి, ప్రేమతో, వినయముతో, విధేయతతో జీవిస్తుంది.

I. మెత్తని హృదయం క్షమించి ప్రేమిస్తుంది

  • A) హృదయపూర్వకముగా క్షమించాలి
    ఎఫె 4:31-32; కొలొ 3:12-13
  • B) అవసరములో ఉన్నవారికి ప్రేమతో సహాయం చేయాలి
    ద్వితీ 15:7-8; 1 యోహా 3:16-18

II. మెత్తని హృదయం వినయముగా ఉంటుంది

  • A) వినయముగలవారిని దేవుడు అనుగ్రహిస్తాడు
    2 దిన 34:27; యెష 57:15
  • B) విరిగిన హృదయమును దేవుడు అంగీకరిస్తాడు
    కీర్త 51:17; 1 పేతు 5:5-7

III. మెత్తని హృదయం దేవుని వాక్యమునకు లోబడుతుంది

  • A) హృదయమును కఠినపరచకుండా వాక్యమును ఆలకించాలి
    నిర్గ 8:19; కీర్త 119:161; కీర్త 13:3
  • B) విధేయతతో దేవుని చిత్తము చేయాలి
    యాకో 1:19; నిర్గ 19:5-6; 1 దిన 29:19; కీర్త 119:34; రోమా 6:17-18

IV. మెత్తని హృదయం పశ్చాత్తాపపడుతుంది

  • A) దేవుని దయ పశ్చాత్తాపమునకు నడిపిస్తుంది
    రోమా 2:4-6
  • B) హృదయముతో దేవుని వైపుకు తిరగాలి
    యోవేలు 2:12-13

ముగింపు: యోషీయా వలె మెత్తని హృదయముతో దేవుని వాక్యమునకు విధేయులమై జీవిద్దాం.

🎯 ఆత్మీయ ప్రశ్న: నీ హృదయం దేవుని వాక్యమునకు మెత్తగా స్పందిస్తున్నదా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు