అన్ని విషయాలలో ఆయన మాట వినండి
అన్ని విషయాలలో ఆయన మాట వినండి
ఆధారం: యోహా 10:27-28
పరిచయం: క్రీస్తు గొర్రెలు ఆయన స్వరము విని ఆయనను అనుసరించాలి.
I. యేసును మరియు ఆయన అపొస్తలుల ద్వారా వినండి
- A. దేవుని ప్రేమించి విశ్వాసముంచాలి
మార్కు 12:30; యోహా 3:16; రోమా 4:2-3 - B. పాపములను ఒప్పుకొని ప్రార్థించాలి
లూకా 23:42-43; అపో 16:30-31; రోమా 10:13 - C. ఆయన స్వరము విని కృపచేత రక్షింపబడాలి
తీతు 3:4-5; యోహా 10:27-28
II. దేవుడు చెప్పిన మాటలను పాటించండి
- A. అపొస్తలుల మాటలను దేవుని మాటలుగా అంగీకరించాలి
యోహా 14:26; లూకా 10:16 - B. సువార్తను నమ్మి బాప్తిస్మము పొందాలి
మార్కు 16:15-16; అపో 2:38; మత్త 28:19 - C. క్రీస్తునందు నిలిచి క్రియల ద్వారా నీతిమంతులుగా ఉండాలి
రోమా 8:1; యాకో 2:21-24
III. హెచ్చరించబడిన మరికొన్ని విషయాలు
- A. వాక్యమనే నీరు లేకుండా ఎదగలేము
మార్కు 7:6-9 - B. క్రీస్తు సంఘమును విడిచి వేరొక సువార్త వైపు తిరగకూడదు
మత్త 16:18; గల 1:6-9 - C. అంత్యదినమున గ్రంథముల చొప్పున తీర్పు జరుగును
ప్రక 20:12; 22:14
ముగింపు: మన ఊహలను విడిచి అన్ని విషయాలలో క్రీస్తు మాటలకు లోబడితే రక్షణ కాపాడబడుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి