దైవ కృప - గత, వర్తమాన మరియు భవిష్యత్తు

దైవ కృప — గతము, వర్తమానము మరియు భవిష్యత్తు

పాఠ్యభాగము: తీతు 2:11-14

ముఖ్య భావము: దేవుని కృప రక్షించి, పరిశుద్ధ జీవితానికి నడిపించి, క్రీస్తు మహిమగల ప్రత్యక్షతను ఎదురుచూడే నిరీక్షణను ఇస్తుంది.

I. గతములో దైవ కృప చేసిన కార్యము

  • 1) క్రీస్తును అనుగ్రహించింది
    తీతు 2:14; ఎఫె 2:4-7; హెబ్రీ 5:8-9 — రక్షకునిగా క్రీస్తును ఇచ్చెను
  • 2) రక్షణను అనుగ్రహించింది
    తీతు 2:11; ఎఫె 1:7; 1 పేతు 1:18; 1 కొరి 1:21; అపొ 20:32 — రక్షణను తెచ్చెను
  • 3) విశ్వాసులకు కార్యముచేసింది
    ఎఫె 2:8-10; రోమా 5:1-2; అపొ 11:19-23 — విశ్వాస విధేయత కోరును

II. వర్తమానములో దైవ కృప నేర్పే జీవితం

  • 1) భక్తిహీనతను విడిచిపెట్టాలి
    తీతు 2:12; 2 కొరి 6:14-18; రోమా 13:11-13 — పాపమును విసర్జించాలి
  • 2) నీతిగా జీవించాలి
    తీతు 2:12; 2 కొరి 7:1; రోమా 13:14 — పరిశుద్ధ జీవితము జీవించాలి
  • 3) దైవభక్తిలో వృద్ధిచెందాలి
    కొలొ 3:10-17; 1 పేతు 4:7-11 — దేవునికి ఇష్టముగా జీవించాలి

III. భవిష్యత్తులో దైవ కృప నిరీక్షణ

  • 1) ధన్యమైన నిరీక్షణ కలిగియుండాలి
    తీతు 2:13; కొలొ 1:3-6; హెబ్రీ 6:19-20; 1 పేతు 1:3-4; 1 యోహా 3:1-3 — నిరీక్షణలో స్థిరపడాలి
  • 2) క్రీస్తు ప్రత్యక్షతను ఎదురుచూడాలి
    2 పేతు 3:10; 1 థెస్స 4:16-18; 5:1-11 — ప్రభువు రాకకు సిద్ధపడాలి
  • 3) పరలోక బహుమతిని లక్ష్యంగా పెట్టాలి
    1 కొరి 9:24-27; 2 థెస్స 1:7-12 — చివరివరకు నమ్మకంగా ఉండాలి

ముగింపు: దైవ కృపను స్వీకరించి పరిశుద్ధ జీవితముతో ప్రభువు రాకను ఎదురుచూద్దాం.

ఆత్మీయ ప్రశ్న:
దైవ కృప నేర్పించినట్లుగా జీవిస్తూ ప్రభువు రాకను ఎదురుచూస్తున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు