పౌలు ప్రకటించిన సువార్త

                పౌలు ప్రకటించిన సువార్త

మూల వాక్యం: గలతీ 1:6-9

I. పౌలు గత జీవితం

  • A. బాల్యమునుండి నడవడిక, హింసించిన మార్గము
    అపో 26:4-5; అపో 22:4-5; అపో 26:9-11; గల 1:13-14
  • B. యేసునామమునకు విరోధముగా, పరిశుద్ధులను చెరసాలలో పెట్టెను
    అపో 26:9-11; అపో 26:10-11; అపో 26:13-18

II. పౌలు ప్రకటించిన సువార్త

  • A. సువార్తకొరకు ప్రత్యేకించబడిన అపొస్తలుడు
    రోమా 1:1,16; గల 1:11-12; 1కొరి 2:4,13
  • B. దేవుని సంకల్పమంతయు తెలియజేసెను
    రోమా 1:14-15; అపో 20:17,27; ఫిలి 1:15-17

III. సువార్త కోసం పౌలు చేసిన త్యాగాలు

  • A. సువార్త సత్యమునకు నిలిచిన త్యాగాలు
    గల 1:8-9; గల 3:26-27; 2తిమో 2:10; 2కొరి 11:22-28; అపో 20:24; 21:13
  • B. సువార్తకు తగినట్లు నడవడం, అంత్యకాల విశ్వాసం
    రోమా 6:17-18; రోమా 10:13-17; 1తిమో 1:7-9; ఫిలి 1:27; కొలొ 2:6-7; గల 2:4-5; 1తిమో 4:1-6; 1కొరి 9:18; 2తిమో 4:3-6; హెబ్రీ 3:12

ముగింపు: పౌలు ప్రకటించిన సువార్త మానుషమైనది కాదు, క్రీస్తు బయలుపరచిన సత్యము. దానికోసం ఆయన చేసిన త్యాగాలు మనకు విశ్వాసంలో స్థిరత్వం నేర్పుతాయి.

Pr. A. Barnabas
Preacher | godword.in

కామెంట్‌లు