ఎందుకు ఆలస్యం చేస్తున్నావు?"

          ఎందుకు ఆలస్యం చేస్తున్నావు?

ఆధార వాక్యము: అపొ 22:16

I. పరిచయము

  • A. ప్రార్థనచేసి బాప్తిస్మము పొందవలెను. 
  •  అపొ 22:16

II. లోకసంబంధమైన ప్రణాళికలు ఆత్మీయ అజ్ఞానం

  • A. మానవులు సొంత మార్గాలను వెదుకుతున్నారు. 
  •  యెష 55:8-9; అపొ 26:9-11; 1 పేతు 3:12
  • B. లోక వ్యాపారాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మత్త 6:33; లూకా 14:33
  • C. సత్యమును గ్రహించక గందరగోళపడుతున్నారు.
  • యోహా 7:17; అపొ 24:25; మత్త 15:8-9
  • D. నామకార్థ ఆరాధన దేవునికి అసహ్యము. సామె 14:12; మత్త 15:8-9, 13

III. లోక ఆకర్షణలు సంబంధిత ఒత్తిడి

  • A. మనుష్యుల ఒత్తిడికి లోబడుచున్నారు.
  • మత్త 10:37; 23:13; 24:51; అపొ 10:12; 11:14
  • B. లోక భోగభాగ్యాలకు బానిసలవుతున్నారు. 
  •  1 కొరి 6:9-11; గల 3:19-21; 6:7-8; 1 యోహా 2:15-17
  • C. శ్రమలకు వెరచి వెనకడుగు వేస్తున్నారు. 
  •  అపొ 22:16

IV. దేవుని పిలుపు పట్ల నిర్లక్ష్యము

  • A. క్రియలు లేని విశ్వాసము కలిగియున్నారు. యాకో 2:24
  • B. క్రీస్తు రక్షణ బాప్తిస్మమును ఆలస్యముచేస్తున్నారు. 
  •  అపొ 2:38; గల 3:27
  • C. యేసు ఆదరణ పిలుపును తిరస్కరిస్తున్నారు. మత్త 11:28-30; అపొ 22:16

V. ముగింపు

  • A. బాప్తిస్మము ద్వారా రక్షణ పొందుదాం.
  • అపొ 22:16

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు