శిబిరంలో పాపం

                    శిబిరంలో పాపం

మూల వాక్యం: యెహోషు 7:12 - మీరు పరిశుద్ధత కలిగియుండాలి

I. పాపానికి సమిష్టి బాధ్యత

  • A. పాపమును ఒప్పుకొనెను
    యెహోషు 7:20
  • B. ద్రోహము ప్రభావము చూపించెను
    యెహోషు 7:1
  • C. ఓటమికి కారణమాయెను
    యెహోషు 7:2-5
  • D. నాయకత్వ బాధ్యత అవసరము
    యెహోషు 7:10-15
  • E. దేవుని వాక్యానికి లోబడాలి
    1సమూ 2:27-36

II. మీరు ఎందుకు పడిపోయారు? లేవండి!

  • A. దేవుడు లేవమన్నాడు
    యెహోషు 7:10
  • B. అపవిత్రత తొలగించుకోవాలి
    యెహోషు 7:13

III. సమస్య ఉన్నవారితో వ్యవహరించడం

  • A. దేవుడు బయటపెట్టెను
    యెహోషు 7:16-19
  • B. పాపమును ఒప్పుకోవాలి
    యెహోషు 7:20-21
  • C. దేవుని తీర్పు అమలాయెను
    యెహోషు 7:24-26
  • D. పాపపు జీతము మరణము
    రోమా 6:23

IV. మనకు పాఠాలు

  • A. పాపము దాచకూడదు
    సామె 28:13
  • B. క్షమాపణ కోరవలెను
    1యోహా 1:9

V. ముగింపు

  • A. పరిశుద్ధత కలిగియుండాలి
    యెహోషు 7:12

A Barnabas Preacher – COC Thimmayapalem
📞 Ph: 8096637711

కామెంట్‌లు